Ap Inter Results
-
#Andhra Pradesh
AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!
ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 70%, రెండో సంవత్సరంలో 83% ఉత్తీర్ణత సాధించారు, ఇది గత దశాబ్దంలో అత్యధికం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం 69%, మొదటి సంవత్సరం 47% ఉత్తీర్ణత నమోదైంది.
Published Date - 12:26 PM, Sat - 12 April 25 -
#Andhra Pradesh
AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు.. సులభంగా పొందొచ్చు ఇలా!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఏప్రిల్ 12న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలను ప్రకటించనుంది.
Published Date - 08:48 AM, Sat - 12 April 25 -
#Andhra Pradesh
AP Inter Supply Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
AP Inter Supply Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supply Results) విడుదలయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి resultsbie.ap.gov.inలో BIEAP ఇంటర్ 1వ సంవత్సరం సప్లై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జూలై […]
Published Date - 04:54 PM, Wed - 26 June 24 -
#Andhra Pradesh
Results: AP ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేయండిలా, వెబ్‌సైట్‌లు ఇవే..!
AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు (Results) విడుదల చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) తన ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో AP ఇంటర్ ఫలితాలను ప్రకటించింది.
Published Date - 11:13 AM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
AP Inter Results : ఈనెల 15లోపు ఇంటర్మీడియట్ ఫలితాలు!
AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్(Intermediate) పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 15వ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి (Board of Intermediate Education) కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజులు సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల […]
Published Date - 10:53 AM, Mon - 8 April 24 -
#Telangana
TS Elections: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ, అందరూ లీడింగే!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలట్ లెక్కింపు షురూ అయ్యింది.
Published Date - 08:52 AM, Sun - 3 December 23 -
#Andhra Pradesh
AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలలో ఫెయిలైన వారికి అలర్ట్.. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు..!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల (AP Inter Results)ను విద్యాశాఖ మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు.
Published Date - 07:17 AM, Thu - 27 April 23 -
#Speed News
AP Inter Result: ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.
Published Date - 11:44 PM, Tue - 25 April 23 -
#Andhra Pradesh
AP 10th Students : టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు జగన్ బంపర్ ఆఫర్
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మునుపెన్నడూ లేని విధంగా ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కల్పించింది.
Published Date - 02:00 PM, Fri - 24 June 22 -
#Speed News
AP Inter Results 2022 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏపీ ఇంటర్మీడియట్ 2022 ఫలితాలను విడుదల చేసింది.
Published Date - 03:56 PM, Wed - 22 June 22 -
#Andhra Pradesh
AP Inter Results : నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. మధ్యాహ్నం విడుదల చేయనున్న మంత్రి బొత్స
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మే7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ జవాబు పత్రాల […]
Published Date - 08:47 AM, Wed - 22 June 22