AP Inter Result: ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.
- By Balu J Published Date - 11:44 PM, Tue - 25 April 23
AP Inter Result: అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సాయంత్రం 5గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.
AP Inter Results 2023 Available on April 26th 2023 @ 5 PM.#APInter #Results #APInterResults2023 #ExamResultUpdates pic.twitter.com/5yGVUi28H8
— Ramesh G (@rams14606) April 25, 2023
Related News
Results: AP ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేయండిలా, వెబ్సైట్లు ఇవే..!
AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు (Results) విడుదల చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) తన ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో AP ఇంటర్ ఫలితాలను ప్రకటించింది.