AP High Court
-
#Andhra Pradesh
AP High Court given Green Signal for Amaravati Farmers: అమరావతి రైతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మహాపాదయాత్రను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
Date : 01-11-2022 - 4:52 IST -
#Andhra Pradesh
Bigg Boss Controversy: వివాదంలో బిగ్ బాస్ రియాల్టీ షో
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజాదరణ పొందుతున్న అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 6 రియాల్టీ షో వివాదాల్లో చిక్కుకుంది.
Date : 02-10-2022 - 1:00 IST -
#Andhra Pradesh
Narayana Bail : మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
అసైన్డ్ భూముల కేసులో మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.
Date : 14-09-2022 - 5:25 IST -
#Andhra Pradesh
Amaravati Farmers Maha Padayatra: అమరావతి రైతుల మహాపాద యాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతు మహా పాద యాత్రకు ...
Date : 09-09-2022 - 3:00 IST -
#Andhra Pradesh
AP High Court: జగర్ సర్కార్ కు ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ హైకోర్ట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వైజాగ్ రుషికొండ దగ్గర నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
Date : 06-09-2022 - 10:19 IST -
#Andhra Pradesh
Ap High Court : ఏపీ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం..విద్యార్థులకు సీట్లు ఇవ్వకుంటే జైలుకే..!!
విద్యాహక్కు చట్టం (RTE) ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పిల్లలకు ఉద్దేశించబడినది.
Date : 02-09-2022 - 10:40 IST -
#Speed News
Vizag Steel Plant: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన అంశంపై వేసిన పిటిషన్ నేడు హైకోర్టు విచారణ చేపట్టింది.
Date : 29-08-2022 - 9:42 IST -
#Andhra Pradesh
Amaravathi : ఇవాళ జగన్‌కు షాకిచ్చే తీర్పు?
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పలు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది.
Date : 14-07-2022 - 10:26 IST -
#Andhra Pradesh
AP Scheme: దుల్హన్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. అది ఏమిటంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మైనార్టీ వివాహాలకు అందజేస్తున్న దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలియజేయండి.
Date : 08-07-2022 - 5:45 IST -
#Andhra Pradesh
Dulhan Scheme : దుల్హన్ పథకంపై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం?
ఏపీ ప్రభుత్వం తాజాగా ముస్లింలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
Date : 23-06-2022 - 6:45 IST -
#Speed News
Speedy Justice: న్యాయం.. సత్వరం!
న్యాయవాదులు సత్వర న్యాయం అందించడానికి 1,098 కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 38 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది.
Date : 16-05-2022 - 2:06 IST -
#Andhra Pradesh
IAS Officers: ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు నెల రోజుల జైలు శిక్ష.. తరువాత నిలుపుదల
ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు.. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
Date : 07-05-2022 - 10:03 IST -
#Speed News
AP High Court: అమరావతి పనులపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి
రాజధాని అమరావతిలో పనులు చేపట్టాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోడవంపై రైతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Date : 05-05-2022 - 3:01 IST -
#Andhra Pradesh
IAS Chinaveerabhadrudu : జగన్ పాలనలో ఐఏఎస్ వీరభద్రుడికి జైలు శిక్ష
ఐఏఎస్, ఐపీఎస్ లకు శిక్షలు పడడం నాడు వైఎస్ హయాంలోనూ నేడు జగన్ పాలనలో సర్వసాధారణంగా మారింది.
Date : 04-05-2022 - 2:24 IST -
#Andhra Pradesh
AP HighCourt : వ్యభిచారంలో విటులు నేరస్తులు కాదు.!
వ్యభిచార గృహానికి వెళ్లిన విటులను నేరస్తుల కింద పరిగణించడానికి లేదని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Date : 03-05-2022 - 2:31 IST