Ap Govt
-
#Andhra Pradesh
Liquor Shops : సెప్టెంబరు 7న ప్రభుత్వ మద్యం షాపులు బంద్.. కారణం ఇదే
ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం త్వరలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానుంది.
Date : 31-08-2024 - 11:25 IST -
#Andhra Pradesh
Jethwani : విచారణ కోసం విజయవాడ చేరుకున్న నటి కాదంబరీ జత్వానీ
నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశం ఉంది. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు.
Date : 30-08-2024 - 2:06 IST -
#Andhra Pradesh
Free Bus Facility : మహిళలకు ఉచిత ప్రయాణం.. అధికారుల నివేదికలో కీలక సిఫారసులు
ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అరకొర బస్సులతోనే పథకాన్ని అమల్లోకి తెస్తే, పథకం లబ్ధిదారులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Date : 21-08-2024 - 9:17 IST -
#Andhra Pradesh
AP Govt : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసిన కూటమి సర్కార్
రాష్ట్ర విభజన సమయంలో 122 మంది తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు
Date : 14-08-2024 - 9:01 IST -
#Andhra Pradesh
New Liquor Policy : ఏపీలో అక్టోబరు 1 నుండి నూతన మద్యం విధానం
కొత్త మద్యం పాలసీ రూపకల్పన లక్ష్యంగా ఏపి ప్రభుత్వం సమగ్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
Date : 02-08-2024 - 5:22 IST -
#Andhra Pradesh
Nadendla : ఏపీలో మరోసారి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపు: మంత్రి నాదెండ్ల
ఏపీలోని సామాన్య ప్రజలకు మరోమారు ధరలను తగ్గించి నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించిన ఏపి ప్రభుత్వం.
Date : 31-07-2024 - 4:17 IST -
#Andhra Pradesh
AP Government : ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధం..
ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు
Date : 29-07-2024 - 9:12 IST -
#Andhra Pradesh
AP People : పవన్ కళ్యాణ్ ఫై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..?
నిన్నటికి నిన్న నడిరోడ్డు ఫై ఓ వ్యక్తిని అతిదారుణంగా అందరు చూస్తుండగా కత్తితో నరికి నరికి చంపాడు. ఇంత జరుగుతున్న చుట్టూ పదుల సంఖ్యలో జనాలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఆపేందుకు ట్రై చేయలేదు. ఇదో వినోదం చూస్తున్నట్లు చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు
Date : 18-07-2024 - 2:35 IST -
#Andhra Pradesh
Talliki Vandanam : తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చెయ్యలేదు : ఏపీ ప్రభుత్వం
ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఏ గైడ్‌లైన్సూ విడుదల చెయ్యలేదు. కానీ విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అసత్యాలు నమ్మొద్దని చెబుతూ.. ఏపీ ప్రభుత్వం అధికారిక అలర్ట్ జారీ చేసింది.
Date : 12-07-2024 - 5:23 IST -
#Andhra Pradesh
YS Jagan Request: ఏపీకి వచ్చే ముందు టీడీపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన జగన్..!
YS Jagan Request: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ-జనసేన-బీజేపీ నుంచి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నిన్న (జూలై 1) ఏపీలో కూటమి ప్రభుత్వం కేవలం ఒక్కరోజులోనే 95శాతం ఫించన్లు పంపిణీ చేసి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ (YS Jagan Request) చేశారు. ఇది వరకు తమ పార్టీ కార్యకర్తలపై […]
Date : 02-07-2024 - 9:52 IST -
#Cinema
Kalki 2898 AD : ‘కల్కి’ టీం కు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
రోజుకు ఆరు షో లు వేసుకునే వెసులుపాటు కల్పించింది. ఈ ప్రకటన తో అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు
Date : 26-06-2024 - 8:48 IST -
#Andhra Pradesh
Ramoji Rao : ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు రామోజీ సంస్మరణ సభ
మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో నిర్వహించనుంది.
Date : 26-06-2024 - 1:00 IST -
#Andhra Pradesh
IAS: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ లు బదిలీలు
IAS: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో అన్ని ప్రభుత్వ సెకార్టలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లు బదిలీలయ్యారు. – గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ – గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం – విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ – మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు – అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ – అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం […]
Date : 22-06-2024 - 11:45 IST -
#Andhra Pradesh
CBN: రూటుమార్చిన చంద్రబాబు.. గతంలో కంటే భిన్నమైన పాలన
CBN: గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబు.. ఈసారి మాత్రం తన పంథాను మార్చి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాలను కేవలం కేబినెట్ మీటింగ్ లోనే చర్చించేవారు. కానీ ఈసారి మాత్రం ప్రజలను, అధికారులను భాగస్వామ్యులుగా చేస్తూ అన్యూహ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా తాము కూడా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములం అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి అనే బలమైన ఆలోచన అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో నాటుకుపోయేలా చేస్తున్నారు. ఇక చంద్రబాబు రివ్యూలు, […]
Date : 21-06-2024 - 11:49 IST -
#Cinema
TFC : ఏపీ సర్కార్ కు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి లేఖ
ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఈ నెల 26న విజయవాడలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది
Date : 20-06-2024 - 8:17 IST