Ap Bjp
-
#Andhra Pradesh
TDP NDA Alliance : `ఎన్డీయేలో టీడీపీ` పై చంద్రబాబు నో కామెంట్
ఎన్డీయేలో టీడీపీ చేరబోతుందని ఇటవల విస్తృతంగా జరిగిన ప్రచారంపై చంద్రబాబు స్పందించడానికి నిరాకరించారు.
Date : 01-09-2022 - 5:29 IST -
#Andhra Pradesh
AP Politics : లోకేష్ పై `కమల` ఆపరేషన్
ఏపీ రాజకీయాల్లో పీకే టీమ్ ఇస్తోన్న సర్వేల గోల ఎక్కువగా ఉంది. ఆ సర్వేల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించారు. ఈసారి కూడా అదే పంథాను ఆయన అనుసరిస్తున్నారు.
Date : 29-08-2022 - 4:00 IST -
#Andhra Pradesh
AP BJP protest: రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు: సోమువీర్రాజు
నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం పరోక్షంగా అడ్డుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలు వ్యక్తం చేశారు.
Date : 28-08-2022 - 1:57 IST -
#Speed News
Political Twist: జూ.ఎన్టీఆర్, అమిత్ షా భేటి, పొలిటికల్ ట్విస్ట్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటి అవుతారని తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఇదో భారీ ట్విస్ట్.
Date : 21-08-2022 - 1:09 IST -
#Andhra Pradesh
AP BJP : బీజేపీ అధ్యక్షులుగా `సోము` ఔట్, మరోసారి `బండి`?
బీజేపీ కేంద్ర ఎన్నికల బోర్డు ఏర్పడిన తరువాత రాష్ట్రాలకు సంబంధించిన ప్రక్షాళన ఉంటుందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను కొనసాగిస్తారా? లేదా మార్పులు చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Date : 19-08-2022 - 2:00 IST -
#Andhra Pradesh
Modi, Chandrababu : ఔను! వాళ్లిద్దరూ మళ్లీ భేటీ ఖాయం!!
మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి పూర్తిస్థాయి రాజకీయ మీటింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో ఉండబోతుందని టీడీపీ వర్గాల్లోని టాక్. రాష్ట్రపతి భవన్ కేంద్రంగా కేవలం 5 నిమిషాల పాటు మోడీ, చంద్రబాబు భేటీతో వచ్చిన రాజకీయ సానుకూల అంశాలను ఏపీ బీజేపీ ఢిల్లీ చేరవేసింది.
Date : 10-08-2022 - 10:53 IST -
#Andhra Pradesh
MP Kanakamedala: బీజేపీలోకి టీడీపీ ఎంపీ కనకమేడల?
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర బీజేపీలోకి వెళుతున్నారంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది.
Date : 01-08-2022 - 3:55 IST -
#Andhra Pradesh
AP BJP : ఏపీలో బీజేపీ మౌనమేలనోయి ? భవిష్యత్ లో అడుగులు అటువైపే!
ఓ వైపు తెలంగాణలో బీజేపీ దూకుడుపై ఉండగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సైలెంట్ గా ఉంది. అటు అధికార వైఎస్సార్ సీపీని కానీ.. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కానీ విమర్శించకుండా మౌనం పాటిస్తోంది. బీజేపీ ఎందుకు ఇలా చేస్తోంది ?
Date : 19-07-2022 - 1:30 IST -
#Andhra Pradesh
AP Politics: టీడీపీ, బీజేపీ ‘అలయ్ భలయ్’
ప్రత్యేక హోదా, ఇతర రాజకీయాల కారణంగా టీడీపీ బీజేపీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
Date : 13-07-2022 - 3:14 IST -
#Andhra Pradesh
BJP Janasena : పొత్తు పొత్తే..అవమానం మామూలే!
`జనసేనతో కలిసే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళతాం..` అంటూ తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు.
Date : 06-07-2022 - 7:00 IST -
#Andhra Pradesh
AP Politics : అదిరిందయ్యా జగన్!
మైండ్ గేమ్ ఆడడంలో వైసీపీ ఆరితేరి పోయింది. ప్రత్యర్థి పార్టీల్లో గిలిగింతలు పెట్టించడంలో దిట్టగా మారిపోయింది.
Date : 20-06-2022 - 3:00 IST -
#Andhra Pradesh
Janasena : `పొత్తు`ల రాయుడు
చాలా చాకచక్యంగా రాజకీయ పార్టీని నడుపుతోన్న పవన్ కల్యాణ్ మళ్లీ పొత్తుల అంశాన్ని బయటకు తీశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పొత్తు అంశాన్ని పలుమార్లు రక్తికట్టిస్తూ జనం మూడ్ ను జనసేన వైపు తిప్పుకుంటున్నారు
Date : 20-06-2022 - 2:03 IST -
#Andhra Pradesh
TDP Janasena Alliance : వార్ వన్ సైడ్..పొత్తు తూచ్!
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉన్నప్పటికీ పొత్తుల పేరుతో పార్టీలను లైవ్ లో ఉంచుకునే ప్రయత్నం జరుగుతోంది.
Date : 06-06-2022 - 2:06 IST -
#Speed News
BJP Chief : నేడు ఏపీలో పర్యటించనున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు (సోమవారం) ఏపీకి రానున్నారు. ఏపీలో బీజేపీని బలోపేతంపై అధిష్టానం దృష్టిసారించింది.
Date : 06-06-2022 - 8:32 IST -
#Andhra Pradesh
Ravela Kishore: రావెల దారెటు!
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రాజీనామా లేఖ పంపారు.
Date : 16-05-2022 - 5:32 IST