Ap Bjp
-
#Andhra Pradesh
AP BJP : ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..!
పీవీఎన్ మాధవ్ గతంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ఆయనకు ఉన్న పార్లమెంటరీ అనుభవం, రాష్ట్ర రాజకీయాలపై బలమైన పట్టు, బీజేపీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత తదితర అంశాలు పార్టీ అధిష్ఠానం మనసు మార్చేలా చేసినట్టు సమాచారం.
Published Date - 10:41 AM, Mon - 30 June 25 -
#Andhra Pradesh
AP BJP : ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
AP BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్‌ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ విడుదల చేశారు.
Published Date - 12:06 PM, Sun - 29 June 25 -
#Andhra Pradesh
Purandeswari: పురందేశ్వరికి కీలక పదవి.. బీజేపీ పెద్ద స్కెచ్
డిప్యూటీ స్పీకర్ పదవిని కేవలం దక్షిణాదికి చెందిన నేతకే(Daggubati Purandeswari) ఇవ్వాలని బీజేపీ డిసైడయ్యింది. దీనికి ఒక బలమైన కారణం ఉంది.
Published Date - 06:31 PM, Thu - 10 April 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?
విజయసాయిరెడ్డి చేరికతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ(Vijayasai Reddy) పెద్దలు భావిస్తున్నారట.
Published Date - 10:04 AM, Wed - 2 April 25 -
#Andhra Pradesh
Purandeswari: పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు.. ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది ?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి(Purandeswari) గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చక్కగా వ్యవహరించారు.
Published Date - 04:06 PM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
AP BJP : టార్గెట్ ఆ ఏడుగురు.. ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ముగ్గురు వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీలు(AP BJP) రాజీనామా చేశారు.
Published Date - 09:45 AM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
AP BJP : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. తేల్చబోతున్న అమిత్ షా
2023 సంవత్సరం నుంచి ఏపీ బీజేపీ చీఫ్‌గా(AP BJP) దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు.
Published Date - 09:26 AM, Sun - 19 January 25 -
#Andhra Pradesh
AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ముందున్నది ఎవరు అంటే.. ?
బీజేపీ భావజాలాన్ని(AP BJP President) ప్రతిబింబించే కోణంలో గతంలో వారు పనిచేసిన దాఖలాలు లేవు.
Published Date - 11:47 AM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
Modi Cabinet 2024: చిన్నమ్మకు షాక్ ఇచ్చిన మోడీ
కేంద్ర మాజీ మంత్రి, రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో ఊహించని వ్యక్తులకు చోటు కల్పించారు.
Published Date - 03:53 PM, Sun - 9 June 24 -
#Andhra Pradesh
AP BJP : ఏపీ బీజేపీకి చెందిన ముగ్గురు నేతలు మౌనమేల..?
భారత రాజకీయాల కాలిడోస్కోప్‌లో, భారతీయ జనతా పార్టీ (బిజెపి) క్రమంగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ యుద్ధభూమిగా ఉద్భవించింది.
Published Date - 07:51 PM, Thu - 23 May 24 -
#Andhra Pradesh
Nallamilli Ramakrishna Reddy : అనపర్తి టీడీపీ ఇంచార్జికి బీజేపీ ఆఫర్..!
గత కొద్ది రోజులుగా అనపర్తి టీడీపీ (TDP) ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి (Nallamilli Ramakrishna Reddy) సీటును బీజేపీ (BJP)కి ఇవ్వడాన్ని నిరసిస్తూనే ఉన్నారు. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని జగన్ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో చాలా ఇబ్బంది పెట్టింది. నల్లమిల్లి సీటు బీజేపీకి దక్కడంపై షాక్‌కు గురయ్యారు.
Published Date - 08:07 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
AP BJP : బీజేపీ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ.!
ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు దృష్టి అంతా టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) కూటమి పైనే ఉంది. ఈ కూటమి నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు పార్టీల్లో ఎవరిని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు దక్కుతాయని చర్చించుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే టీడీపీ – జనసేన నుంచి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పొత్తులోకి బీజేపీ వచ్చి చేరడంతో 6 […]
Published Date - 07:17 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
AP BJP : ఏపీలో బీజేపీ ఆ కొన్ని సీట్లు ఎలా గెలుస్తుంది.?
టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తులో బీజేపీ (BJP) భాగస్వామ్యమవుతుందని అధికారిక సమాచారం. ఏపీలోని ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం ఖాయమైంది. పార్లమెంటు స్థానాలపై బీజేపీ సీరియస్‌గా ఉందని, అసెంబ్లీ స్థానాలపై పెద్దగా ఆశలు లేవని గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణంగా బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కానీ ఇక్కడ మాత్రం ఆరు స్థానాల్లోనే అవకాశం ఉంది. బహుశా, ఇది ఆ 400-సీట్ నంబర్‌ను టచ్ చేయడానికి […]
Published Date - 07:39 PM, Sun - 10 March 24 -
#Andhra Pradesh
AP BJP : ఏపీలో బీజేపీ పొత్తుపై మిస్సవుతున్న క్లారిటీ..!
వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీల నేతలు బలానికి మించి శ్రమిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. మారుతున్న ఏపీ రాజకీయా పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ (TDP)తో పొత్తులోకి వెళ్లారు. ఇదే సమయంలో బీజేపీతో ఉన్న పొత్తును సైతం పవన్ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా.. బీజేపీ (BJP) కూడా టీడీపీ- జనసేనతో పొత్తులో ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల మహా […]
Published Date - 08:05 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
AP BJP: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి: పురంధేశ్వరి
AP BJP: రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ప్రభుత్వం పై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించిందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది. నిధుల వినియోగం పై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారు. తిరుపతి ఉప ఎన్నికల్లో […]
Published Date - 12:30 AM, Fri - 16 February 24