Animal Fat
-
#Andhra Pradesh
Supreme Court : తిరుమల లడ్డూపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
Supreme Court : కల్తీ నెయ్యి విషయమై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించాలని సెప్టెంబర్ 30 న జరిగిన విచారణలో కోర్టు తెలిపింది. ఏపీ పోలీసులు, సీబీఐ, FSSAI ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు జరపాలని జస్టిస్ గవాయి తెలిపారు.
Date : 04-10-2024 - 12:30 IST -
#Andhra Pradesh
Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
Date : 30-09-2024 - 8:04 IST -
#Devotional
TIrumala Laddu – Sit Enquiry : కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు
TIrumala Laddu - Sit Enquiry : తిరుమలకు ఎప్పుడెప్పుడు ఎన్ని లారీల నెయ్యి వచ్చింది.. ఆ లారీల నంబర్లు తదితర వివరాలను పరిశీలిచింది. రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ ఏ కంపెనీలు బిడ్ లు దాఖలు చేశాయి? అన్న వివరాలను సిట్ సేకరించింది
Date : 29-09-2024 - 8:56 IST -
#Andhra Pradesh
YS Jagan : దీనర్థం ఏమిటి చంద్రబాబు?..జగన్ మరో ట్వీట్
YS Jagan : సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది.
Date : 29-09-2024 - 7:59 IST -
#India
TTD Laddu Issue : భక్తి లేని చోట పవిత్రత ఉండదు.. తిరుపతి లడ్డూపై సద్గురు కీలక వ్యాఖ్యలు
TTD Laddu Issue : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో "గొడ్డు మాంసం తినే భక్తులు ఆలయ ప్రసాదం అసహ్యానికి మించినది. అందుకే దేవాలయాలు ప్రభుత్వ నిర్వహణ ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలి. భక్తి లేని చోట పవిత్రత ఉండదు. హిందూ దేవాలయాలు హిందువుల చేత నడుపబడుతున్నాయి, ప్రభుత్వ పరిపాలన ద్వారా కాదు." ఒక పోస్ట్‌లో, ఆయన అన్నారు.
Date : 22-09-2024 - 5:28 IST -
#Andhra Pradesh
Supreme Court : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్
Tirupati Laddu Row : తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
Date : 22-09-2024 - 4:34 IST -
#Andhra Pradesh
AP Politics : వైఎస్సార్‌సీపీ క్యాడర్ కొత్త టార్గెట్ ధర్మారెడ్డి..?
AP Politics : అగ్నికి ఆజ్యం పోస్తూ ఇటీవల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించిన కుంభకోణం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఆగ్రహానికి కారణమైంది. గత రెండు రోజులుగా జాతీయ మీడియా ఈ అంశంపై లైవ్ డిబేట్‌లను నిర్విరామంగా ప్రసారం చేస్తోంది.
Date : 22-09-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Naga Babu: తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించిన నాగబాబు
Tirumala laddu controversy : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'తిరుమల తిరుపతి దేవస్థానం' ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనేతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కానీ… కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారని మండిపడ్డారు.
Date : 21-09-2024 - 1:21 IST -
#Andhra Pradesh
YS Jagan : చంద్రబాబు అతి దుర్మార్గంగా లడ్డూ రాజకీయాలు చేస్తున్నారు : వైఎస్ జగన్
YS Jagan On Chandrababu 100 Days Government: చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని జగన్ పేర్కొన్నారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే.. మోసమే అన్నారు.
Date : 20-09-2024 - 4:26 IST -
#Devotional
TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి విచారం
Acharya Satyendra Das: దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నానని, అలాంటి తిరుమల లడ్డూల తయారి కోసం జంతువుల కొవ్వు కలపడం చాలా పాపం అని అన్నారు.
Date : 20-09-2024 - 3:37 IST -
#Andhra Pradesh
YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల
Tirumala Laddu Controversy: జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
Date : 20-09-2024 - 1:37 IST -
#Andhra Pradesh
Tirumala Laddu : తిరుమల ప్రసాదం విషయంలో ప్రమాణం చేయడానికి సిద్ధం – వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy Responds : తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు
Date : 19-09-2024 - 11:42 IST -
#Andhra Pradesh
CM Chandrababu : తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu : మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, జగన్ హయాంలో నాణ్యతలేని పదార్ధాలతో లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు.
Date : 18-09-2024 - 7:50 IST