Andhrapradesh
-
#Andhra Pradesh
ఏపీలో పేద విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Dr Apj Abdul Kalam International School Nellore నెల్లూరులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రూ.20 కోట్లతో ఈ స్కూల్ నిర్మిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో నిర్మాణం జరుగుతుంది. జూన్ 12 నాటికి అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. మైనార్టీల పట్ల సీఎం చంద్రబాబుకు అభిమానం ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్‌కు శంకుస్థాపన డాక్టర్ […]
Date : 05-01-2026 - 10:49 IST -
#Andhra Pradesh
ఉండవల్లిలో దొంగలు చోరీ.. 20 స్కూటీల డిక్కీలను ఓపెన్ *** ?
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఇద్దరు ఆగంతకులు హల్ చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు చేసిన పనికి ఊరిజనం అవాక్కయ్యారు. పొద్దున్నే లేచి ఇంటి ముందు చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని గుర్తించారు. వారిని కనిపెట్టే పనిలో ఉన్నారు. రోజురోజుకూ దొంగలు అప్‌డేట్ అవుతున్నారు. చోరీలు చేసే స్టైల్ మారుస్తున్నారు. ఈ సంగతి […]
Date : 02-01-2026 - 3:47 IST -
#Andhra Pradesh
అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్
Sri Kanipakam Varasiddhi Vinayaka Temple : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. భక్తులకు అందిస్తున్న సేవలు, ఆలయ నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి హైదరాబాద్‌కు చెందిన హైమ్ సంస్థ ఈ గుర్తింపును అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాణిపాకం ఆలయానికి క్యూ త్రీస్టార్ రేటింగ్ దక్కింది. ఇది ఆలయ అధికారులు, సిబ్బంది కృషికి దక్కిన గౌరవం అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి […]
Date : 01-01-2026 - 12:54 IST -
#Andhra Pradesh
దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు!
కల కనాలి.. దాన్ని సాధించాలి.. అని అంటారు మాజీ రాష్ట్రపతి, రాకెట్‌మ్యాన్ అబ్దుల్ కలాం. ముందు చూపుతో, ఒక విజన్‌తో ఫ్యూచర్‌ని ముందే చూసి.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో పాటు ప్లాన్ ప్రకారం పని పూర్తి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు.
Date : 31-12-2025 - 8:28 IST -
#Andhra Pradesh
ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
AP high court : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. గ్రూప్ 2 రిజర్వషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు 2023 గ్రూప్ 2 రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ […]
Date : 30-12-2025 - 3:47 IST -
#Andhra Pradesh
నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!
మహిళలు తరతరాలుగా ఈ అరుదైన హస్తకళను కాపాడుకుంటూ రావడం అభినందనీయమని, నేడు ఆధునిక హంగులతో ఇది మరింత ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ కొనియాడారు.
Date : 29-12-2025 - 5:57 IST -
#Andhra Pradesh
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!
Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు.. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు […]
Date : 27-12-2025 - 4:03 IST -
#Andhra Pradesh
ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం
కర్నూలు జిల్లాలో రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్, బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. గుంతకల్లు స్టేషన్‌లోకి రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం గుంతకల్లు దగ్గర నిర్మాణ పనులు […]
Date : 27-12-2025 - 10:59 IST -
#Andhra Pradesh
ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు..ఏపీ గవర్నమెంట్ నిర్ణయం!
Free Home Delivery : ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు ‘డోర్ డెలివరీ మాసోత్సవాలు’ నిర్వహిస్తోంది. ఇంటి వద్దకే కొరియర్‌లు, పార్సిల్‌లు అందించే ఈ సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కిలోమీటర్ల లోపు 50 కిలోల వరకు ఉచిత డెలివరీతో పాటు, 24-48 గంటల్లో డెలివరీ లక్ష్యంగా సేవలందిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ మాసోత్సవాలు ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ […]
Date : 25-12-2025 - 10:49 IST -
#Andhra Pradesh
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని
భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2024 నుంచే ఈ చట్టబద్ధత అమల్లోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్‌తో చర్చలు జరిగాయని చెప్పారు. అమరావతి రాజధానిగా శాశ్వతమన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని రాజధాని చట్టబద్ధతకు కేంద్రం అంగీకారం […]
Date : 22-12-2025 - 12:00 IST -
#Devotional
ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..
Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా కొలువైకనిపిస్తాడు. గర్భాలయంలో నిలువెత్తు విగ్రహాలు సుందరంగా … […]
Date : 20-12-2025 - 5:00 IST -
#Andhra Pradesh
జగన్‌కు మంత్రి సవాల్.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాలని!
పీపీపీ వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ ఒక కోటి సంతకాలను సమర్పించామని జగన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఆ సంతకాలన్నీ నకిలీవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఇలా చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది.
Date : 19-12-2025 - 9:05 IST -
#Andhra Pradesh
తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం
Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభించారు. తిరుమలలో రెచ్చిపోయిన తమిళ యువకులు శ్రీవారి ఆలయం ముందు రాజకీయ […]
Date : 18-12-2025 - 12:07 IST -
#Andhra Pradesh
AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
AP CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ గ్రామ, వార్డు సచివాలయ […]
Date : 17-12-2025 - 5:47 IST -
#Andhra Pradesh
ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!
Bullet Railway : ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగంగా ఈ మార్గంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మంగళవారం భూ పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైల్వే లైన్ అనంతపురం జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండటంతో.. నిపుణులు పలుచోట్ల మట్టిని సేకరించి.. […]
Date : 17-12-2025 - 3:24 IST