Andhrapradesh News
-
#Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు
ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.
Published Date - 08:29 PM, Fri - 5 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష!
ఈ తరహా సాంకేతికతను రక్షణపరంగా వాడుకోవడంతో పాటు.. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని... ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు.
Published Date - 02:58 PM, Mon - 23 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు
ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి నీచమైన సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Published Date - 07:13 PM, Sun - 8 June 25 -
#Andhra Pradesh
Visakhapatnam GVMC: విదేశాలకు మారుతున్న విశాఖ జీవీఎంసీ రాజకీయం!
మరోవైపు, టీడీపీ నాయకులు గత 10 రోజులుగా భీమిలిలోని ఓ రిసార్ట్‌లో తమ కార్పొరేటర్ల కోసం క్యాంపు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో ఆనందిస్తుంటే, టీడీపీ కార్పొరేటర్లు భీమిలిలోనే ఉండడంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 09:59 AM, Thu - 10 April 25 -
#Speed News
Liquor Scam: ఏపీలో రూ.4000 కోట్ల మద్యం కుంభకోణం.. సిట్ విచారణలో షాకింగ్ విషయాలు!
2019 ఎన్నికల్లో నిషేధాన్ని అమలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీతో ఈ పథకం ముడిపడి ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది.
Published Date - 10:09 PM, Mon - 17 March 25 -
#Andhra Pradesh
CM Chandrababu: 2047 నాటికి నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్: చంద్రబాబు
గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
Published Date - 11:39 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా?
Published Date - 05:19 PM, Fri - 14 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu: 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సీఎం అన్నారు.
Published Date - 08:30 PM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
Tirupati Stampede: తొక్కిసలాట మృతులకు రేపు ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ!
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది.
Published Date - 03:39 PM, Sat - 11 January 25 -
#Andhra Pradesh
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. ఆ 15 మంది పాత్ర ఏంటి? కుట్ర ఉందా?
భక్తులు ఒక్క సారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింత ముందుకు తోసి మహిళలపై పడేలా చేసింది కూడా ఈ యువకులే అనే విషయం పోలీసులుకు స్పష్టంగా తెలిసింది.
Published Date - 01:01 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
Avanthi Srinivas: నేను అవినీతి చేయలేదు.. కుటుంబం కోసమే రాజీనామా చేశా: అవంతి
భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు.
Published Date - 11:21 AM, Thu - 12 December 24 -
#South
Tamil Nadu Train Accident: తమిళనాడు శివారులో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్
సమాచారం మేరకు రైలు మైసూరు నుంచి పెరంబూర్ మీదుగా బీహార్‌లోని దర్భంగాకు వెళ్తోంది. ఇంతలో తిరువళ్లూరు సమీపంలోని కవరప్పెట్టై రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్న గూడ్స్ రైలును రైలు ఢీకొట్టింది.
Published Date - 11:06 PM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
Chandrababu : ఏపీ సంపద రూ. 3లక్షల కోట్లు ఆవిరి: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ సంపద రూ.3లక్షల కోట్లు ఆవిరైపోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
Published Date - 04:10 PM, Fri - 14 October 22 -
#Andhra Pradesh
AP tourism : ఏపీ పర్యాటకానికి విదేశీ పెట్టుబడులు
పర్యాటక ప్రాంతంగా ఏపీలోని పలు ప్రాంతాలు ప్రపంచాన్ని ఆకట్టుకోబోతున్నాయి. విదేశీ పెట్టుబడులను పర్యాటకశాఖ ఆహ్వానించింది.
Published Date - 12:04 PM, Sat - 24 September 22 -
#Andhra Pradesh
Loan App Harassment : రాజమండ్రి లోన్ యాప్ వేధింపుల కేసులో ఏడుగురు అరెస్ట్
లోన్ యాప్ ద్వారా దంపతులను వేధిస్తున్న ఘటనలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించి లోన్ యాప్స్ తో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి […]
Published Date - 10:21 AM, Tue - 13 September 22