Allu Arjun
-
#Cinema
Allu Arjun Attitude: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాటిట్యూడ్.. టాలీవుడ్‌కు నష్టమే!
డిసెంబర్ 4న తన మూవీ పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి వచ్చాడు. అయితే అనుకోని కారణాల వలన అక్కడ రేవతి అనే మహిళా అభిమాని మృతిచెందింది. ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Date : 22-12-2024 - 7:30 IST -
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్!
అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదలైన దగ్గర నుంచి ఈరోజు ప్రెస్ మీట్ వరకు బన్నీకి మైనస్‌గా ఆయన అభిమానులే మారారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు ప్రభుత్వంతో మంచి సంబంధమే ఉంది. అయితే అభిమానులే అత్యుత్సహం ప్రదర్శించి సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Date : 21-12-2024 - 11:47 IST -
#Cinema
Pushpa 2 Premiere Show : అల్లు అర్జున్ ఇలా దొరికిపోయాడేంటి..?
Pushpa 2 Premiere Show : అల్లు అర్జున్ సినిమాలో జాతర సీను వరకు థియేటర్ లోనే కూర్చున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో జాతర సీన్ దాదాపు రెండు గంటలు తర్వాత వస్తుంది. అయితే రెండు గంటల పాటు అల్లు అర్జున్ థియేటర్ లోనే ఉన్నాడనేది వీడియో లో స్పష్టంగా తెలుస్తుంది
Date : 21-12-2024 - 10:01 IST -
#Cinema
Sandhya Theater Incident : నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు – అల్లు అర్జున్
Sandhya Theater Incident : నేను రోడ్ షో చేసానని, అనుమతి లేకుండా థియేటర్ కు వచ్చానని , థియేటర్ లో ఉన్న తనవద్దకు పోలీసులు వచ్చి వెళ్ళమని చెప్పారని ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అబద్దం
Date : 21-12-2024 - 9:10 IST -
#Cinema
Sandhya Theater Incident : బన్నీ చేసిన పనికి ఇండస్ట్రీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా..?
Sandhya Theater Incident : నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలను ఉపేక్షించను. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదు
Date : 21-12-2024 - 7:16 IST -
#Telangana
Sandhya Theater Incident : రేవతి కుటుంబానికి రూ. 25 లక్షలు సాయం ప్రకటించిన ప్రభుత్వం
Sandhya Theater Incident : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
Date : 21-12-2024 - 4:00 IST -
#Telangana
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని బులెటిన్‌లో పేర్కొన్నారను. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు. కళ్లు తెరుస్తున్నాడని కిమ్స్ వైద్యులు తెలిపారు.
Date : 20-12-2024 - 11:40 IST -
#Cinema
Pushpa 2 : 100 ఏళ్ల చరిత్రలో పుష్ప-2 రికార్డు..ఏంటి సామీ ఇది
Pushpa 2 : హిందీలో అత్యధిక కలెక్షన్లు (నెట్) రూ.632.50 కోట్లు సాధించినట్లు పేర్కొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హయ్యెస్ట్ అని, కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు ట్వీట్ చేసింది.
Date : 20-12-2024 - 8:58 IST -
#Cinema
Allu Arjun : మోకాళ్లపై కూర్చొని బన్నీని ప్రశంసించిన సుచిత్ర చంద్రబోస్
Allu Arjun : అల్లు అర్జున్ నటన, ముఖ్యంగా "జాతర" సీక్వెన్స్‌లో చూపిన అభినయానికి ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు
Date : 18-12-2024 - 8:06 IST -
#Telangana
Sandhya Theatre Incident : ‘పుష్ప 2’ కలెక్షన్లలో 10% శ్రీతేజ్ ఫ్యామిలీకి ఇవ్వాలి – తీన్మార్ మల్లన్న
Sandhya Theatre Incident : టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు వెళ్లుతున్నారు గానీ, అసలు గాయపడిన శ్రీతేజ్‌ను ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శించారు
Date : 17-12-2024 - 8:44 IST -
#Telangana
Allu Arjun Arrest : అల్లు అర్జున్ కు తలనొప్పిగా మారిన కేటీఆర్..?
Allu Arjun Arrest : పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మరచిపోయాడని చెప్పే, అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని బిఆర్ఎస్ ఆరోపణ. కానీ కాంగ్రెస్ నేతలు , పోలీసులు మాత్రం అదేమీ లేదని మృతురాలి భర్త పిర్యాదు చేయడం వల్లే అరెస్ట్ చేసారని
Date : 17-12-2024 - 7:28 IST -
#Cinema
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. కలెక్షన్ల కోసమే డ్రామా, నెటిజన్లు ట్రోల్స్!
ఇకపోతే డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 మూవీ కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన 'పుష్ప 2: ది రూల్స.. పుష్ప: ది రైజ్‌కి కొనసాగింపుగా వచ్చింది.
Date : 17-12-2024 - 4:02 IST -
#Cinema
Allu Arjun : అల్లు అర్జున్ ను నిలదీసిన POW సంధ్య
Allu Arjun : పేద వాళ్ల ప్రాణాలంటే సినిమా వాళ్లకు లెక్కలేదా సంధ్య నిలదీశారు. అల్లు అర్జున్ ఏమైనా త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు
Date : 17-12-2024 - 3:52 IST -
#Cinema
Allu Arjun Will Meet Pawan: పవన్‌ను కలవనున్న అల్లు అర్జున్.. షాక్ ఇవ్వనున్న పోలీసులు!
ఇప్పటికే మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబులను అల్లు అర్జున్ కలిశారు. తరువాత పవన్ కళ్యాణ్ నే కలుస్తారని సమాచారం..? అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ కలుస్తారా.. లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
Date : 17-12-2024 - 3:27 IST -
#Speed News
Sandya 70 MM: సంధ్యా థియేటర్ ఘటన కేసులో కీలక మలుపు..
Sandya 70 MM: ఈనేపథ్యంలో తాజాగా పోలీసు వారు కీలక విషయాలను ప్రకటించారు. పుష్ప -2 ప్రీమియర్ షో కు హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరిన మాట వాస్తవమే అని.. కాకపోతే..
Date : 16-12-2024 - 6:18 IST