HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Icon Star Allu Arjuns Attitude Is A Loss For Tollywood

Allu Arjun Attitude: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాటిట్యూడ్‌.. టాలీవుడ్‌కు న‌ష్ట‌మే!

డిసెంబ‌ర్ 4న త‌న మూవీ పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో చూడ‌టానికి వ‌చ్చాడు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న అక్క‌డ రేవ‌తి అనే మ‌హిళా అభిమాని మృతిచెందింది. ఆమె కొడుకు ప్ర‌స్తుతం కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Author : Gopi Date : 22-12-2024 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Attitude
Allu Arjun Attitude

Allu Arjun Attitude: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబం నుంచి వ‌చ్చి త‌న‌కుంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. మెగా కుటుంబం నుంచి ఎప్పుడైతే కాస్త విడిపోయాడో అప్పుడో బ‌న్నీలోని ఇగో (Allu Arjun Attitude) బ‌య‌ట‌ప‌డింది. మెగా ఫ్యాన్స్ సైతం అత‌న్ని దూరం పెట్టే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చింది. మ‌న‌సులో ఏముందో తెలియ‌దు కానీ చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ స్టార్ చేసినా బ‌న్నీ ఈ ఏడాది ఏపీలో జ‌న‌సేన‌కు కాకుండా వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌వికి స‌పోర్ట్ చేయ‌డం దాకా త‌న‌లో దాగి ఉన్న యాటిట్యూడ్‌ను చూపిస్తుంది. ఫ్యామిలీ కంటే ఫ్రెండే ఎక్కువ అని బ‌న్నీ న‌మ్మేసి త‌న కోసం నంద్యాల వెళ్లాడు. త‌ర్వాత ఏం జ‌రిగిందో మ‌న‌కీ తెలుసు. అయితే బ‌న్నీకి యాటిట్యూడ్ ఎప్ప‌ట్నుంచో తెలియ‌దు కానీ అది పీక్స్‌లోకి వెళ్లింది మాత్రం సుకుమార్ తీసిన పుష్ప మూవీతో అని టాక్‌. పుష్ప ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండానే భారీ స్థాయిలో విజ‌యం సాధించి బ‌న్నీని నార్త్‌లో సూప‌ర్ స్టార్‌ని చేసింది. ఇక్క‌డ నుంచే అల్లు అర్జున్ యాటిట్యూడ్ కూడా ఒక్క మెట్టు పెరిగింది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కొంప‌ముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్‌!

మేట‌ర్‌లోకి వ‌స్తే.. డిసెంబ‌ర్ 4న త‌న మూవీ పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో చూడ‌టానికి వ‌చ్చాడు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న అక్క‌డ రేవ‌తి అనే మ‌హిళా అభిమాని మృతిచెందింది. ఆమె కొడుకు ప్ర‌స్తుతం కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే విష‌య‌మై గ‌త శుక్ర‌వారం పోలీసులు చ‌ర్య‌లు తీసుకుని బ‌న్నీని అరెస్ట్ చేశారు. నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే పోలీసులు త‌న పంతం నెగ్గించుకోవ‌డానికి అల్లు అర్జున్‌ను ఒక్క‌రాత్రి జైలులో ఉండేలా చేశారు. ఉంచారు కూడా. శ‌నివారం ఉద‌యం జైలు నుంచి విడుద‌లైన బ‌న్నీని టాలీవుడ్ పెద్ద‌లు, హీరోలు, నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు క‌ల‌వ‌టానికి వ‌చ్చారు. అయితే బ‌న్నీ త‌న‌ను క‌ల‌వటానికి వ‌చ్చిన వారి వీడియోల‌ను తీసి త‌న పీఆర్ టీమ్ ద్వారా వాట‌ని కూడా ప్ర‌మోట్ చేసుకున్నాడు. అంతేకాకుండా సీఎం రేవంత్‌ను సైతం సినీ పెద్ద‌లు అంద‌రూ క‌లిసి ట్రోల్ చేయించార‌ని వార్త కూడా వ‌స్తోంది.

ఇవ్వ‌న్నీ గ‌మ‌నించిన తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా కొన్ని నిజాల‌ను బ‌య‌ట‌పెట్టారు. అంతేకాకుండా తెలంగాణ‌లో తాను సీఎంగా ఉన్నంత‌వ‌ర‌కు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండ‌ద‌ని తెగేసి చెప్పారు. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి సైతం ఇదే విష‌యం ప్ర‌స్తావించారు. అయితే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును బ‌న్నీని చూసి ఇవ్వ‌లేద‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి. ప్ర‌భుత్వాల దగ్గ‌ర‌కు వెళ్లి నిర్మాత‌లు సాధించుకున్నారు. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు భారీ న‌ష్టాన్ని మిగిల్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక్క బ‌న్నీ యాటిట్యూట్ వ‌ల‌న తెలంగాణ‌లో ఉన్న టాలీవుడ్ ప‌రిశ్ర‌మ న‌ష్ట‌పోయే ప‌రిస్థితిలో ఉంద‌ని అంటున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Attitude
  • cm revanth
  • hyderabad
  • Pushpa2
  • Sandhya Theater
  • telangana govt
  • telugu news
  • tollywood

Related News

Nampally Court issues summons to Allu Arjun to appear in court.

Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన సోమవారం నాడు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నానని, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా తనకు ఆన్‌లైన్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా విచారణకు హా

  • 'Towing' food app launched in Vijayawada.

    Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd