Ajit Pawar
-
#India
Uddhav Thackeray : వోట్ చోరీతోనే అధికారంలోకి వచ్చారు.. మహాయుతి, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు
Uddhav Thackeray : మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ప్రజల ఓట్లతో కాకుండా ‘వోట్ చోరీ’ ద్వారా ఏర్పడ్డాయని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఆరోపించింది.
Published Date - 11:40 AM, Mon - 25 August 25 -
#India
Sanjay Raut : ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ : సంజయ్ రౌత్
మేము ముంబై, థానే, నాగ్‌పూర్ మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు మరియు పంచాయతీలకు మా బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ఆయన చెప్పారు.
Published Date - 03:17 PM, Sat - 11 January 25 -
#India
Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు
తల్లి మాట ప్రకారం అజిత్ పవార్(Pawars Reunion) మనసు మార్చుకుంటారా ? శరద్ పవార్‌తో చేతులు కలుపుతారా ? అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
Published Date - 01:40 PM, Thu - 2 January 25 -
#India
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. 39 మంది ప్రమాణం!
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన పదిరోజుల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
Published Date - 12:49 AM, Mon - 16 December 24 -
#India
Maharashtra : మహరాష్ట్ర సీఎం పై ఉత్కంఠ..ఢిల్లీకి వెళ్లిన అజిత్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, పోర్ట్‌ఫోలియో కేటాయింపులపై అజిత్ పవార్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 06:37 PM, Mon - 2 December 24 -
#India
Shinde Plan B : సీఎం సీటు దక్కకుంటే ఏక్‌నాథ్ షిండే ప్లాన్-బీ ఇదే
మంగళవారం రాత్రి జరిగిన మహాయుతి కూటమి మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని షిండే(Shinde Plan B) లేవనెత్తారని తెలిసింది.
Published Date - 12:32 PM, Wed - 27 November 24 -
#India
Maharashtra : నెక్ట్స్ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కావొచ్చు: సంజయ్ రౌత్
సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
Published Date - 03:39 PM, Tue - 26 November 24 -
#India
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Published Date - 12:49 PM, Tue - 26 November 24 -
#India
Maharashtra : రేపు సీఎం పదవికి రాజీనామా చేయనున్న ఏక్‌నాథ్ షిండే..!
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. షిండే ఉదయమే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని సమాచారం.
Published Date - 08:46 PM, Mon - 25 November 24 -
#India
Maharashtra Politics : ‘మహా’ సీఎం ఎవరు.. మహాయుతి ఎమ్మెల్యేల భేటీ…!
Maharashtra Politics : మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే తన పదవికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి స్థానం పై కన్నేసినట్లు తెలుస్తోంది.
Published Date - 11:09 AM, Mon - 25 November 24 -
#India
Ajit Pawar : ఉత్తరాది రాజకీయాలు..దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉంటాయి..
బారామతి నియోజకవర్గం నుంచి తాను కనీసం లక్ష ఓట్ల అధిక్యంతో గెలుస్తానని ఎన్‌సీపీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
Published Date - 04:20 PM, Sat - 16 November 24 -
#India
Ajit Pawar : అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు.. శరద్ పవార్ ఫొటోలు వాడటంపై ఆగ్రహం
ఈనేపథ్యంలో శరద్ పవార్(Ajit Pawar) ఎన్‌సీపీ-ఎస్‌పీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
Published Date - 03:58 PM, Wed - 13 November 24 -
#India
Yogi Vs Ajit Pawar :‘బటేంగే తో కటేంగే’ నినాదంపై సీఎం యోగి వర్సెస్ అజిత్ పవార్
అభివృద్ధి, ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలను ప్రసంగాల్లో ప్రస్తావిస్తే సరిపోతుందని సీఎం యోగికి(Yogi Vs Ajit Pawar) హితవు పలికారు.
Published Date - 04:48 PM, Sun - 10 November 24 -
#India
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల
Ajit Pawar : బారామతి డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా మాట్లాడారు. 'లడ్కీ బహిన్ యోజన అనేది మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నెలవారీ డీబీటీ బదిలీ పథకం. 2.3 కోట్ల మంది మహిళలకు (ప్రస్తుతం ఏడాదికి రూ. 18,000) సంవత్సరానికి రూ. 25,000 ప్రయోజనాలను అందజేస్తుంది' అని అన్నారు.
Published Date - 03:36 PM, Wed - 6 November 24 -
#India
Nominations : మహారాష్ట్రలో ఈరోజుతో ముగియనున్న నామినేషన్ల గడువు
Nominations : రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
Published Date - 01:27 PM, Tue - 29 October 24