Ajit Pawar
-
#India
మంచి మిత్రుడిని కోల్పోయాను అంటూ సీఎం ఫడణవీస్ కన్నీరు
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. నేడు (జనవరి 28) రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. బారామతి విమానాశ్రయం వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు (పైలట్లు మరియు భద్రతా సిబ్బంది) మరణించడం అత్యంత దురదృష్టకరమని ఫడణవీస్ పేర్కొన్నారు
Date : 28-01-2026 - 3:01 IST -
#India
వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీళ్ళే
Helicopter Accident మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లాలోని బారామతిలో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ మంగళవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయల్దేరారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో […]
Date : 28-01-2026 - 2:09 IST -
#Andhra Pradesh
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు.
Date : 28-01-2026 - 1:58 IST -
#India
అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం పై అనుమానాలు !!
అజిత్ పవార్ మరణానికి కారణమైన Learjet 45 (లీర్‌జెట్ 45) విమానానికి గతంలోనూ ప్రమాదకరమైన రికార్డు ఉన్నట్లు విచారణలో తేలింది. VSR వెంచర్స్ సంస్థ ఆపరేట్ చేస్తున్న ఇదే విమానం, 2023 సెప్టెంబర్‌లో విశాఖపట్నం నుండి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది
Date : 28-01-2026 - 1:26 IST -
#India
అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన చోటుచేసుకోవడానికి కొన్ని గంటల ముందు, ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలకు ఒక సందేశం పంపారు. ‘మీ నమ్మకమైన ప్రభుత్వం’ తీసుకున్న పలు నిర్ణయాలను వివరిస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్, ఆయన చివరి సందేశంగా మిగిలిపోయింది. వృత్తి విద్యా […]
Date : 28-01-2026 - 12:25 IST -
#India
Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar Plane crash మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ […]
Date : 28-01-2026 - 10:18 IST -
#India
Ajit Pawar’s Plane Crash : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
బారామతిలో జరగాల్సిన బహిరంగ సభ కోసం ముంబై నుంచి బయలుదేరిన ఆయన విమానం, ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి
Date : 28-01-2026 - 9:55 IST -
#India
Breaking : అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపు తప్పి రన్వేపై క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని, తదనంతరం మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారం
Date : 28-01-2026 - 9:38 IST -
#India
Uddhav Thackeray : వోట్ చోరీతోనే అధికారంలోకి వచ్చారు.. మహాయుతి, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు
Uddhav Thackeray : మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు ప్రజల ఓట్లతో కాకుండా ‘వోట్ చోరీ’ ద్వారా ఏర్పడ్డాయని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఆరోపించింది.
Date : 25-08-2025 - 11:40 IST -
#India
Sanjay Raut : ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ : సంజయ్ రౌత్
మేము ముంబై, థానే, నాగ్‌పూర్ మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు మరియు పంచాయతీలకు మా బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ఆయన చెప్పారు.
Date : 11-01-2025 - 3:17 IST -
#India
Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు
తల్లి మాట ప్రకారం అజిత్ పవార్(Pawars Reunion) మనసు మార్చుకుంటారా ? శరద్ పవార్‌తో చేతులు కలుపుతారా ? అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
Date : 02-01-2025 - 1:40 IST -
#India
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. 39 మంది ప్రమాణం!
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన పదిరోజుల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
Date : 16-12-2024 - 12:49 IST -
#India
Maharashtra : మహరాష్ట్ర సీఎం పై ఉత్కంఠ..ఢిల్లీకి వెళ్లిన అజిత్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, పోర్ట్‌ఫోలియో కేటాయింపులపై అజిత్ పవార్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Date : 02-12-2024 - 6:37 IST -
#India
Shinde Plan B : సీఎం సీటు దక్కకుంటే ఏక్‌నాథ్ షిండే ప్లాన్-బీ ఇదే
మంగళవారం రాత్రి జరిగిన మహాయుతి కూటమి మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని షిండే(Shinde Plan B) లేవనెత్తారని తెలిసింది.
Date : 27-11-2024 - 12:32 IST -
#India
Maharashtra : నెక్ట్స్ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కావొచ్చు: సంజయ్ రౌత్
సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
Date : 26-11-2024 - 3:39 IST