Accident
-
#India
Greater Noida: గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
గ్రేటర్ నోయిడాలో (Greater Noida) ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఏడుగురు కార్మికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. కాగా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు.
Date : 09-02-2023 - 11:33 IST -
#Speed News
Road Accident : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన స్కూల్ ఆటో
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు దుర్మరణం
Date : 05-02-2023 - 1:21 IST -
#India
Car Hits Scooty: ఢిల్లీలో మరో దారుణం.. స్కూటీని ఢీకొట్టిన కారు.. 350 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఒకరు మృతి
ఢిల్లీ (Delhi)లోని కేశవపురంలో కంఝవాలా లాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. జనవరి 27 తెల్లవారుజామున 3 గంటలకు టాటా జెస్ట్ వాహనం స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళుతుండగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 28-01-2023 - 11:08 IST -
#Speed News
5 Killed : జమ్ము కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కతువాలోని బిల్లావర్ ప్రాంతంలోని సిలా గ్రామం వద్ద మినీ బస్సు డ్రైవర్ అదుపు తప్పి ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. మినీ-బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందులో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మరణించాడని.. బస్సు మోండ్లీ […]
Date : 21-01-2023 - 9:06 IST -
#Cinema
The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. తీవ్రగాయాలు!
ఏడాదికి ఎన్నో సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. కానీ కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి.
Date : 16-01-2023 - 9:31 IST -
#World
Accident: ఘోర రోడ్డు ప్రమాదం..40 మంది దుర్మరణం..78 మందికి తీవ్ర గాయాలు!
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదు.
Date : 08-01-2023 - 9:36 IST -
#Speed News
Three Died: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి 65పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు (Three Died) కోల్పోయారు. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది.
Date : 08-01-2023 - 9:35 IST -
#Sports
Rishabh Pant Health : రిషబ్ పంత్ ఈ ఏడాదంతా క్రికెట్ కి దూరమే…
ఒక్క యాక్సిడెంట్ (Accident) అతని క్రికెట్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టింది... కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స
Date : 06-01-2023 - 3:16 IST -
#India
2 Killed : యూపీ డియోరియాలో రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
యూపీలోని డియోరియాలో బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో
Date : 04-01-2023 - 10:42 IST -
#South
Road Accident : చెన్నైలో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
చెన్నై సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో ఓ టెక్కీ రోడ్డు ప్రమాదానికి గురైంది. వాహనంపై నుంచి
Date : 04-01-2023 - 10:04 IST -
#India
Accident At UP Highway: పొగమంచులో ప్రమాదం.. రాత్రంతా మృతదేహం పైనుంచే వాహనాలు
సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే (Highway)పై కీతం సమీపంలో కొత్త సంవత్సరం మొదటి రోజున షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి మృతదేహం (Dead Body) పైనుంచి రాత్రంతా ప్రయాణించారు.
Date : 03-01-2023 - 8:15 IST -
#Telangana
Three Died: తెలంగాణలో తీవ్ర విషాదం.. ఆటోపై గ్రానెట్ రాయి పడి ముగ్గరు మృతి
మహబూబాబాద్ జిల్లాలోని వరంగల్-ఖమ్మం హైవేపై కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన భారీ ప్రమాదం (Accident) లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై గ్రానైట్ దిమ్మలు (రాళ్లు) పడటంతో ముగ్గురు వ్యక్తులు (Three Died) చనిపోయారు. ఘటన జరిగినప్పుడు ఆటోలో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం అందడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Date : 01-01-2023 - 7:34 IST -
#India
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్లోని (Gujarat) నవ్సారిలో శనివారం తెల్లవారుజామున బస్సు, ఎస్యూవీ ఢీకొన్న ప్రమాదంలో
Date : 31-12-2022 - 9:28 IST -
#World
4 Indian students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం
క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు.
Date : 30-12-2022 - 11:45 IST -
#Telangana
Tipper Lorry : గచ్చిబౌలి లో బీభత్సం చేసిన ఓ టిప్పర్ లారీ
హైదరాబాద్ లోని గచ్చిబౌలి (Gachibowli) లో సోమవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో టిప్పర్ అదుపుతప్పింది.
Date : 26-12-2022 - 10:13 IST