Accident
-
#India
2 Killed : యూపీ డియోరియాలో రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
యూపీలోని డియోరియాలో బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో
Date : 04-01-2023 - 10:42 IST -
#South
Road Accident : చెన్నైలో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
చెన్నై సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో ఓ టెక్కీ రోడ్డు ప్రమాదానికి గురైంది. వాహనంపై నుంచి
Date : 04-01-2023 - 10:04 IST -
#India
Accident At UP Highway: పొగమంచులో ప్రమాదం.. రాత్రంతా మృతదేహం పైనుంచే వాహనాలు
సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే (Highway)పై కీతం సమీపంలో కొత్త సంవత్సరం మొదటి రోజున షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి మృతదేహం (Dead Body) పైనుంచి రాత్రంతా ప్రయాణించారు.
Date : 03-01-2023 - 8:15 IST -
#Telangana
Three Died: తెలంగాణలో తీవ్ర విషాదం.. ఆటోపై గ్రానెట్ రాయి పడి ముగ్గరు మృతి
మహబూబాబాద్ జిల్లాలోని వరంగల్-ఖమ్మం హైవేపై కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన భారీ ప్రమాదం (Accident) లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై గ్రానైట్ దిమ్మలు (రాళ్లు) పడటంతో ముగ్గురు వ్యక్తులు (Three Died) చనిపోయారు. ఘటన జరిగినప్పుడు ఆటోలో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం అందడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Date : 01-01-2023 - 7:34 IST -
#India
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్‌లోని (Gujarat) నవ్‌సారిలో శనివారం తెల్లవారుజామున బస్సు, ఎస్‌యూవీ ఢీకొన్న ప్రమాదంలో
Date : 31-12-2022 - 9:28 IST -
#World
4 Indian students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం
క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు.
Date : 30-12-2022 - 11:45 IST -
#Telangana
Tipper Lorry : గచ్చిబౌలి లో బీభత్సం చేసిన ఓ టిప్పర్ లారీ
హైదరాబాద్ లోని గచ్చిబౌలి (Gachibowli) లో సోమవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో టిప్పర్ అదుపుతప్పింది.
Date : 26-12-2022 - 10:13 IST -
#India
Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇడుక్కిలో శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.
Date : 24-12-2022 - 8:55 IST -
#India
Deputy CM Car Accident: డిప్యూటీ సీఎం కారుకు ప్రమాదం.. ప్రమాదానికి కారణమిదేనా..?
హర్యానా ఉప ముఖ్యమంత్రి (Deputy CM) దుష్యంత్ చౌతాలా కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి (Deputy CM) కారు పోలీసు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కాన్వాయ్ హిసార్ నుంచి సిర్సా వెళ్తుండగా ఆగ్రోహా సమీపంలో ఈ ఘటన జరిగింది.
Date : 20-12-2022 - 11:26 IST -
#Speed News
Accident : డివైడర్ ను ఢీకొన్న కారు. మంటలు చెలరేగి తల్లీ కుమారుడు మృతి
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు (Car)
Date : 16-12-2022 - 3:08 IST -
#Sports
Andrew Flintoff: కారు ప్రమాదంలో మాజీ క్రికెటర్ కు గాయాలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని సర్రేలో బీబీసీ సిరీస్ 'టాప్ గేర్' కోసం ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ (Andrew Flintoff)కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Date : 14-12-2022 - 10:05 IST -
#Speed News
road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ప్రమాదం (road accident)లో ముగ్గురు మృతి చెందారు. ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొట్టి ముగ్గురు యువకుల దుర్మరణం చెందారు. మృతులను నందిపేట మండలం సుభాష్ నగర్ కు చెందిన, ఉమ్మేడ అశోక్, మంద మోహన్, రమేష్ లుగా గుర్తించారు. వీరు […]
Date : 10-12-2022 - 10:21 IST -
#India
Vande Bharat Express: వందే భారత్ రైలుకు మళ్లీ ప్రమాదం.. రెండు నెలల వ్యవధిలోనే నాలుగో ఘటన
వందేభారత్ రైలును పశువులు ఢీకొట్టే ప్రక్రియ ముగిసేలా కనిపించడం లేదు.
Date : 02-12-2022 - 9:22 IST -
#India
Bihar : బీహార్ లో ఘోరప్రమాదం…జనంపైకి దూసుకెళ్లిన కారు..18మందికి తీవ్రగాయాలు..!!
బీహార్ లోని సరన్ లో ఘోరప్రమాదం జరిగింది. వేగం వచ్చిన కారు అదుపు తప్పి జనాలపై కి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18మందితీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శరణ్ లో ఏర్పాటు చేసిన ఓ విందుకు భారీగా జనాలు హాజరయ్యారు. అంతా భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారి కారు దూసుకొచ్చింది. ఆకస్మాత్తుగా కారు దూసుకురావడంతో జనాలు కేకలు వేశారు. జనాలపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో చాలామందికి తీవ్రగాయాలయ్యారు. సమాచారం […]
Date : 27-11-2022 - 8:28 IST -
#India
Haryana accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 26-11-2022 - 10:24 IST