HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Buses Parked In The Parking Lot Caught Fire

Fire in a Parked Bus: పార్కింగ్‌లో ఉంచిన బస్సుల్లో మంటలు..!

కూకట్‌పల్లిలోని (Kukatpally) ఐడీఎల్‌ చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌లో

  • By Maheswara Rao Nadella Published Date - 12:40 PM, Mon - 13 February 23
  • daily-hunt
Buses parked in the parking lot caught fire..!
Bus Fire

కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉంచిన బస్సుల్లో అర్ధరాత్రి మంటలు (Fire) చెలరేగాయి. ఈ ఘటనలో భారతి ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Also Read:  Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • bus
  • fire
  • hyderabad
  • Kukatpally
  • Parked
  • Parking lot
  • telangana

Related News

Congress

Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!

ఏ ఇంటెలిజెన్స్ సర్వే కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సూచించలేదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఈ తప్పుడు సర్వే ఫలితాల వార్తలను ప్రచారం చేస్తున్నారని వివరించింది.

  • Jubilee Hills By Election

    Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్‌ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!

  • Office Rent

    Office Rent: దేశంలో ఆఫీస్ అద్దెలు ఎక్కువగా ఉన్న న‌గ‌రాలివే!

  • Chembu

    Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?

  • Telangana Government

    Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ‌ ప్రభుత్వం భారీ నజరానా!

Latest News

  • IndW vs BanW: వర్షం ఆటలో బ్రేక్ – భారత్‌ జోరుకు అడ్డుపడ్డ వరుణుడు

  • AP Schools: మొంథా తుపాను ప్రభావం – ఏపీలో పాఠశాలలు బంద్

  • Bride Dies: పెళ్లి ముందు పెళ్లికూతురి మృతి – పంజాబ్‌లో విషాదం

  • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

  • Donald Trump: కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు.. సాక్ష్యంగా ట్రంప్!

Trending News

    • Rohit Sharma: రోహిత్ శర్మ సంచ‌ల‌న పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!

    • Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!

    • Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?

    • Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడ‌నున్న విరాట్‌, రోహిత్‌?!

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd