Accident News
-
#Speed News
Accident News: కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. 25 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ సమీపంలో మంగళవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదం (Accident) లో 25 మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Date : 30-05-2023 - 11:26 IST -
#Speed News
10 Dead: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 12 మందికి గాయాలు
అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడి 10 మంది మృతి (10 Dead) చెందారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు.
Date : 30-05-2023 - 7:33 IST -
#Cinema
Sharwanand: హీరో శర్వానంద్‌కి యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు.. ఆసుపత్రిలో చేరిక
టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand)కు శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పింది.
Date : 28-05-2023 - 8:27 IST -
#Speed News
Kishtwar: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్.. 12 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ (Kishtwar)లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం (Accident)లో ఆరుగురు మరణించారు.
Date : 24-05-2023 - 10:19 IST -
#Speed News
Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన డంపర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందారు.
Date : 24-05-2023 - 9:24 IST -
#Cinema
Vaibhavi Upadhyaya: రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి మృతి
బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ (Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' ఫేమ్ నటి వైభవి ఉపాధ్యాయ (Vaibhavi Upadhyaya) కన్నుమూశారు.
Date : 24-05-2023 - 7:21 IST -
#Speed News
Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
పల్నాడు (Palnadu) జిల్లా దాచేపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
Date : 17-05-2023 - 7:10 IST -
#Speed News
Road Accident: గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
గ్రేటర్ నోయిడా (Greater Noida) ఎక్స్‌ప్రెస్‌వేపై సెక్టార్-160 సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.
Date : 06-05-2023 - 12:03 IST -
#India
Road Accident: వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మృతి.. వివాహ వేడుకకు హాజరై వస్తుండగా
ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరిలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో 10 మంది దుర్మరణం చెందారు. కంకేర్ జాతీయ రహదారిలోని ధామ్‌తరిపై జగ్త్రా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 04-05-2023 - 6:33 IST -
#India
Mumbai-Bangalore Highway: ముంబై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Date : 23-04-2023 - 9:10 IST -
#Telangana
Road Accident: జగిత్యాలలో బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు
జగిత్యాల (Jagtial) జిల్లాలో ఓ బస్సును లారీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు అయ్యాయి.
Date : 22-04-2023 - 7:11 IST -
#Speed News
Road Accidents: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది.
Date : 25-03-2023 - 10:11 IST -
#Andhra Pradesh
Accident: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
బెంగళూరు నగరంలోని మడివాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ వాసులు. వేగంగా వెళ్తున్న కారు సిల్క్‌బోర్డ్ కూడలి వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న తమిళనాడు బస్సును ఢీకొట్టింది.
Date : 16-03-2023 - 11:12 IST -
#India
Delhi Road Accident: ఢిల్లీలో బీభత్సం సృష్టించిన కారు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
సౌత్ వెస్ట్ ఢిల్లీ (Delhi)లోని వసంత్ విహార్ ప్రాంతంలో మలై మందిర్ సమీపంలో థార్ కారు వేగంగా వచ్చి వీధి వ్యాపారులపైకి దూసుకెళ్లడంతో కలకలం రేగింది. అదే సమయంలో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడినట్లు సమాచారం.
Date : 09-03-2023 - 6:38 IST -
#Speed News
Road Accident: సంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర ఓఆర్‌ఆర్‌పై లారీ బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి లారీ గుడిసెలోకి దూసుకెళ్లింది.
Date : 02-03-2023 - 9:00 IST