Accident News
-
#South
Bengaluru Building Collapse: బెంగళూరులో కూలిన భారీ భవనం.. వ్యక్తి మృతి
తూర్పు బెంగళూరులోని హెన్నూరు సమీపంలోని హోరామావు ఆగ్రా ప్రాంతంలోని బాబుసాపాల్య వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు బెంగళూరు పోలీసులను ఉటంకిస్తూ పిటిఐ తెలిపింది.
Published Date - 12:46 AM, Wed - 23 October 24 -
#Speed News
Kaithal Accident: పండగపూట విషాదం.. 8 మంది దుర్మరణం
శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బాబా లాడన జాతరకు కుటుంబ సభ్యులు వెళుతుండగా ముండ్రి సమీపంలో కాల్వలో కారు పడిపోవడంతో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Published Date - 03:12 PM, Sat - 12 October 24 -
#Andhra Pradesh
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కాగా పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు కృతివెన్ను మండలంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం ఇస్తూ మచిలీపట్నం డీఎస్పీ సుభానీ మాట్లాడుతూ.. చెక్క దుంగలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తుండగా మినీ లారీ కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి […]
Published Date - 09:31 AM, Fri - 14 June 24 -
#Speed News
18 Dead: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో పికప్ వాహనం బోల్తా పడి 18 మంది మరణించారు. పికప్ వాహనంలో 40 మంది ఉన్నట్లు సమాచారం.
Published Date - 04:57 PM, Mon - 20 May 24 -
#Andhra Pradesh
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్..!
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే వారు స్పాట్ డెడ్ అయ్యారు.
Published Date - 07:54 AM, Wed - 6 March 24 -
#World
Mexico Bus Crash: మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది మృతి, పలువురికి గాయాలు..!
ట్రక్కును ఢీకొనడంతో బస్సులో నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే బస్సు మొత్తం మంటల్లో (Mexico Bus Crash) చిక్కుకుంది. ఈ ప్రమాద సమయంలో దాదాపు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Published Date - 08:18 AM, Wed - 31 January 24 -
#World
Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి, 36 మందికి గాయాలు
సెంట్రల్ మెక్సికో (Mexico)లో మంగళవారం వెనిజులా వలసదారులతో వెళ్తున్న బస్సు.. కార్గో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు.
Published Date - 07:15 AM, Wed - 23 August 23 -
#Speed News
Ladakh Accident: 9 మంది జవాన్లు మృతి.. రక్షణ మంత్రి దిగ్భ్రాంతి
లడఖ్ లో ఘోర ప్రమాదం (Ladakh Accident) జరిగింది. ఖేరి పట్టణానికి 7 కిలోమీటర్ల సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది.
Published Date - 06:35 AM, Sun - 20 August 23 -
#Speed News
Truck Falls Into River: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో బోల్తా పడిన పెళ్లి ట్రక్కు, ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి
దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహరా గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో డీసీఎం వాహనం (Truck Falls Into River) బోల్తా పడింది.
Published Date - 11:45 AM, Wed - 28 June 23 -
#Speed News
Road Accident: అదుపుతప్పి కాలువలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులకు గాయాలు
ఈ ప్రమాదం (Road Accident)లో బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు సమాచారం.
Published Date - 12:58 PM, Wed - 21 June 23 -
#Speed News
Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం
కెనడా (Canada)లోని మానిటోబా ప్రావిన్స్‌లో గురువారం సెమీ ట్రైలర్ ట్రక్కు, వృద్ధులతో నిండిన బస్సు ఢీకొన్నాయి. ఈ భీకర ఘర్షణలో కనీసం 15 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు.
Published Date - 08:45 AM, Fri - 16 June 23 -
#Speed News
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది చిన్నారులతో సహా 25 మంది మృతి
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. మినీ బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు, 12 మంది మహిళలు సహా 25 మంది మృతి చెందారు.
Published Date - 08:12 AM, Thu - 8 June 23 -
#Speed News
13 Dead: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
బంగ్లాదేశ్‌లోని దక్షిణ సుర్మా ఉపజిల్లాలోని నజీర్ బజార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి (13 Dead) చెందారు.
Published Date - 12:42 PM, Wed - 7 June 23 -
#Speed News
Road Accident: జాతీయ రహదారిపై ప్రమాదం.. బస్సు బోల్తా, 30 మంది ప్రయాణికులకు గాయాలు
మధుబని జిల్లాలోని ఫుల్‌పరస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. కిస్నిపట్టి కెనాల్ సమీపంలో జాతీయ రహదారి 57పై ఆదివారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది.
Published Date - 10:55 AM, Sun - 4 June 23 -
#Speed News
Accident News: కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. 25 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ సమీపంలో మంగళవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదం (Accident) లో 25 మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Published Date - 11:26 AM, Tue - 30 May 23