Accident News
-
#South
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడు (Tamil Nadu)లోని నమక్కల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు.
Date : 28-02-2023 - 10:32 IST -
#India
Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
గుజరాత్‌లోని వడోదరలో ఆటో రిక్షా, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు.
Date : 25-02-2023 - 7:44 IST -
#India
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
ఛత్తీస్‌గఢ్ భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బలోడా బజార్-భటపరా రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ట్రక్కు, పికప్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.
Date : 24-02-2023 - 8:15 IST -
#India
Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో (Bus Falls Into Gorge) పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19 మంది గాయాలపాలయ్యారు.
Date : 19-02-2023 - 6:25 IST -
#India
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు చిన్నారులు దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో గురువారం హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Date : 10-02-2023 - 6:25 IST -
#India
Car Hits Bike: బైక్‌ను ఢీకొని 4 కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడిన యువకులు
ఢిల్లీకి చెందిన అంజలి అనే యువతిని కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తరహా మరో ఘటన హర్యానాలో వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొని నాలుగు కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు త్రుటిలో తప్పించుకున్నారు.
Date : 03-02-2023 - 11:55 IST -
#Telangana
Four Died: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లందు- మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Date : 21-01-2023 - 7:15 IST -
#Andhra Pradesh
Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు
ఏపీలోని కడప జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చాపాడులో ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.
Date : 20-01-2023 - 7:46 IST -
#Andhra Pradesh
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నంద్యాల జిల్లా డోన్‌లో ఐచర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 15-01-2023 - 10:46 IST -
#Speed News
Three Died: భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. ముగ్గురు మృతి
కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపైకి వేగంగా టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Date : 12-01-2023 - 2:35 IST -
#Speed News
Five Died: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని కడలూరు జిల్లాలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి (Five Died) చెందినట్లు పోలీసులు తెలిపారు.
Date : 03-01-2023 - 10:05 IST