Tollywood
-
#Cinema
Athadu: అతను సినిమాలో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా గురించి మనందరికీ తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష నటించింది. ఇకపోతే ఈ సినిమాలో త్రిష రొమాన్స్ ఎంత బాగుంటుందో కమెడియన్ బ్రహ్మానందం కామెడీ అంతకంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పటికీ విడుదల అయినా కూడా టీవీలకు అతుక్కుపోయి చూసే వారు చాలామంది ఉన్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ […]
Date : 18-02-2024 - 11:30 IST -
#Cinema
Ananya Nagalla: హాట్ అందాలతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల.. చూపులతోనే మత్తెక్కిస్తోందిగా?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలాగే ఈమె ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. […]
Date : 18-02-2024 - 11:00 IST -
#Cinema
Devara–Thandel: దేవర వెర్సస్ తండేల్.. ఈ రెండింటిలో ఆ సినిమా సక్సెస్ అవ్వడం ఖాయం అంటూ?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే హీరో నాగ చైతన్య […]
Date : 18-02-2024 - 10:30 IST -
#Cinema
SSMB29: మహేష్,జక్కన్న మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా.. నిర్మాత ఏం చెప్పారంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు రాబోతోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాని ఇండియానా జోన్స్ లాంటి కథతో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాజమౌళి రూపొందించబోతున్నారు. కాగా ఈ చిత్రాన్ని కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాణంలో […]
Date : 18-02-2024 - 10:00 IST -
#Cinema
Samantha: లవ్ గురించి స్పెషల్ పోస్ట్ చేసిన సమంత.. ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమంటూ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది సమంత. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. […]
Date : 18-02-2024 - 9:00 IST -
#Cinema
Kajal Aggarwal: పెళ్లి అయినా ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న కాజల్.. ఫోటోస్ వైరల్?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. కళ్యాణ్ రామ్ హీరోగా 2007లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2009లో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
Date : 17-02-2024 - 10:03 IST -
#Cinema
Radhika Apte: టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్.. వాళ్లదే ఆదిపత్యం అంటూ?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలలో నటించిన రాధిక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తూ అక్కడే సెటిల్ అయింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత లెజెండ్, లయన్ సినిమాల్లో నటించి అలరించింది. ఇటీవల విజయ్ సేతుపతి, కత్రినా […]
Date : 17-02-2024 - 9:52 IST -
#Cinema
Nuvvostanante Nenoddantana: థియేటర్ల లోకి రీరిలీజ్ కాబోతున్న నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ.. ఎప్పుడో తెలుసా?
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను మరొకసారి థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు. సూపర్ హిట్ సినిమాలను మాత్రమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు. కానీ మూవీ మేకర్స్ ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రావడం లేదు. మరి కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లను సాధిస్తూ అదరగొడుతున్నాయి. అయితే ఒకప్పుడు కోట్లలో కలెక్షన్స్ ను […]
Date : 17-02-2024 - 9:30 IST -
#Cinema
Priyamani : భయపడతా భయపెడతా.. పెళ్లి తర్వాత అవన్నీ సహజం అనేస్తున్న స్టార్ హీరోయిన్..!
Priyamani బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పక్కన హీరోయిన్ గా నటించిన ప్రియమణి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనకబడింది. అయినా సరే అమ్మడికి ఆఫర్లకు కొదవలేదు.
Date : 17-02-2024 - 9:16 IST -
#Cinema
Kurchi Madatapetti Song : గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి 100 మిలియన్ రికార్డ్..!
Kurchi Madatapetti Song సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హారిక హాసిని
Date : 17-02-2024 - 8:12 IST -
#Cinema
Rajamouli Mahesh Movie : రాజమౌళి మహేష్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఇన్వెస్ట్మెంట్..?
Rajamouli Mahesh Movie రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే సినిమాలో హాలీవుడ్ నిర్మాణ సంస్థ
Date : 17-02-2024 - 7:25 IST -
#Cinema
Keerti Suresh : కీర్తి డ్యాషింగ్ లుక్స్ చూశారా.. అభినయంలోనే కాదు అందంలో కూడా టాపే..!
Keerti Suresh మహానటి కీర్తి సురేష్ ఏం చేసినా సరే ఆమె ఫ్యాన్స్ అంతా ఇట్టే ఇష్టపడతారు. కెరీర్ మొదట్లో ముద్దుగా బొద్దుగా ఉన్న అమ్మడు స్లిమ్ గా మారి అందరినీ సర్ ప్రైజ్
Date : 16-02-2024 - 10:21 IST -
#Cinema
Siddhaarth Oy : ఓయ్ రీ రిలీజ్ కలెక్షన్స్.. వారెవా ఇది కదా అసలు సిసలు మాస్ అంటే..!
Siddhaarth Oy సిద్ధార్థ్ షామిలి జంటగా ఆనంద్ రంగ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఓయ్. 15 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా రీసెంట్ గా వాలెంటైన్స్ డే రోజు రీ రిలీజైంది. సిద్ధార్థ్, షామిలి జంటతో పాటుగా ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా
Date : 16-02-2024 - 9:53 IST -
#Cinema
Viswak Sen : నాగ చైతన్య సినిమా ఆడిషన్ కు విశ్వక్.. కానీ జరిగిందేంటంటే..!
Viswak Sen యువ హీరోల్లో సూపర్ జోష్ తో కెరీర్ కొనసాగిస్తున్న విశ్వక్ సేన్ కేవలం హీరోగానే కాదు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇలా తనలోని అన్నీ టాలెంట్ లని చూపించేస్తున్నాడు. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా
Date : 16-02-2024 - 9:51 IST -
#Cinema
Ram Puri Jagannath : డబుల్ ఇస్మార్ట్.. ఈ డేట్ కు ఫిక్స్ అయారా..?
Ram Puri Jagannath రామ్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఈసారి డబుల్ ట్రీట్ అందించేలా డబుల్ ఇస్మార్ట్ అంటూ
Date : 16-02-2024 - 9:12 IST