HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 50 Crores Budget For 30 Minites Scene

Pushpa 2 : 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్లు ఖర్చు.. పుష్ప 2 ఎక్కడ తగ్గేదేలే..!

Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన సినిమా పుష్ప 1 ది రైజ్. ఈ సినిమా తో నేషనల్ లెవెల్ లో ఉన్న మాస్ ఆడియన్స్ ని సైతం సూపర్ అనేలా చేశాడు

  • Author : Ramesh Date : 28-02-2024 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 3 No More Shekhevath in This Part
Pushpa 3 No More Shekhevath in This Part

Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన సినిమా పుష్ప 1 ది రైజ్. ఈ సినిమా తో నేషనల్ లెవెల్ లో ఉన్న మాస్ ఆడియన్స్ ని సైతం సూపర్ అనేలా చేశాడు సుక్కు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ వస్తుంది. పుష్ప 2 సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ లో ఉన్న అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నరు సుకుమార్.

పుష్ప 2 ఇంటర్వల్ సీన్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. 30 నిమిషాల ఆ సీన్ లో ఒక సాంగ్.. భారీ యాక్షన్.. ఎమోషన్ ఇలా అన్ని కలిసి వస్తాయట. దాదాపు ఈ సీన్ 40 రోజులుగా షూటింగ్ చేస్తున్న్నారని తెలుస్తుంది. ఇంటర్వల్ లో వచ్చే ఈ సీన్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. అందుకే ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు 50 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది.

పుష్ప 2 మీద ఉన్న భారీ అంచనాలను అందుకోవాలంటే సినిమాకు ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు. పుష్ప 2 ఇంటర్వల్ సీన్ కోసం 50 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారట. ఈ సీన్ ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. ఈ సీన్ తోనే సినిమాకు భారీ హై వచ్చేస్తుందని అయితే ఇంటర్వల్ ఈ రేంజ్ లో ఉంటే దానికి రెండితలుగా క్లైమాక్స్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి సుకుమార్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు.

Also Read : Ashish Reddy Love Me : లవ్ మీ అంటున్న ఆశిష్.. దెయ్యంతో లవ్వాట ఎలా ఉంటుందో..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 Interval
  • Pushpa Raj
  • Rashmika Mandanna
  • sukumar
  • tollywood

Related News

Allu Arjun Nampally Court Sandhya Theater Stampede Case

Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజ‌రుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

  • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd