HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balakrishna In Manchu Vishnu Kannappa

Balakrishna : కన్నప్పలో బాలకృష్ణ.. మంచు విష్ణు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!

Balakrishna మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. మంచు విష్ణుతో పాటుగా శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ ఇలా భారీ తారాగణం

  • Author : Ramesh Date : 28-02-2024 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna In Manchu Vishnu Kannappa
Balakrishna In Manchu Vishnu Kannappa

Balakrishna మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. మంచు విష్ణుతో పాటుగా శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో ఉందని తెలుస్తుంది. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం బాలకృష్ణని నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నారట. మంచు ఫ్యామిలీతో బాలయ్యకు మంచి రిలేషన్ ఉంది.

తప్పకుండా మంచి విష్ణు అడిగితే బాలకృష్ణ కాదని చెప్పలేడు. ఇంతకీ సినిమాలో బాలయ్య పాత్ర ఏంటి ఆయన్ను ఎలా చూపించనున్నారు అన్నది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ మంచు లక్ష్మి తీసిన ఉ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు మంచు ఫ్యామిలీ సినిమాలో బాలయ్య కోసం ఒక స్పెషల్ రోల్ ఇస్తున్నారు.

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ కన్నప్ప సినిమాపై ఇప్పటికే స్టార్ కాస్ట్ తో భారీ హైప్ ఏర్పడింది. మార్చి 8న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నారు మేకర్స్.

Also Read : Pushpa 2 : 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్లు ఖర్చు.. పుష్ప 2 ఎక్కడ తగ్గేదేలే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • Kannappa
  • manchu vishnu
  • Mukhesh Kumar Singh
  • prabhas
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

    • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

    • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd