Tollywood
-
#Cinema
Akira Nandan: రేణు దేశాయ్ రెండో పెళ్లిపై అలా రియాక్ట్ అయిన అకీరా నందన్.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?
టాలీవుడ్ నటి,పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకోవడంతో పాటు, తనకు తన పిల్లలకు సంబంధించిన గాసిప్స్ వినిపించిన వెంటనే వాటిని స్పందిస్తూ ఉంటుంది. తనపై నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది రేణు దేశాయ్. ఇది […]
Published Date - 01:25 PM, Fri - 22 March 24 -
#Cinema
Radha Krishna: ఆ దర్శకుడి విషయంలో మళ్లీ తప్పు చేస్తున్న ప్రభాస్.. ఆందోళనలో అభిమానులు?
టాలీవుడ్ డైరెక్టర్ రాధాకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో పలు సినిమాలకు రచయితగా పనిచేసిన రాధాకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో దర్శకుడిగా మారారు. సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఇందులో గోపీచంద్ ని మాత్రం చాలా స్టైలిష్ గా చూపించారు రాధాకృష్ణ. దీంతో ప్రభాస్ రాధాకృష్ణకు అవకాశం ఇవ్వడంతో రాధేశ్యామ్ సినిమాని తీసాడు. ప్రభాస్ అభిమానులు టైటానిక్ రేంజ్ లవ్ స్టోరీ అంటూ ఆశపడి వెళ్తే […]
Published Date - 01:15 PM, Fri - 22 March 24 -
#Cinema
Manchu Manoj: నేను ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడలేదు: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సోషల్ మీడియాకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ ప్రస్తుతం సినిమాల విషయంలో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. ముఖ్యంగా భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు మనోజ్. ఇది ఇలా ఉంటే ఇటీవల రెండు రోజుల క్రితం మోహన్ బాబు పుట్టిన రోజు, మోహన్ […]
Published Date - 01:12 PM, Fri - 22 March 24 -
#Cinema
Sree Vishnu: ఆ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీ విష్ణు?
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవిష్ణు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ రానిస్తున్నారు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణు మొన్నీమధ్య సామజవరాగమన అనే సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కామెడీ […]
Published Date - 01:03 PM, Fri - 22 March 24 -
#Cinema
Devil: బుల్లితెరపై డెవిల్ మేకర్స్ కి భారీ షాక్.. అస్సలు ఊహించలేదుగా?
తెలుగు ప్రేక్షకులకు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ఇటీవలే డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కళ్యాణ్ రామ్. ఒకవైపు హీరోగా నటిస్తూ మెప్పిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. కాగా కళ్యాణ్ రామ్ చివరగా నటించిన చిత్రం డెవిల్. గత ఏడాది చివర్లో విడుదలైన […]
Published Date - 10:50 AM, Fri - 22 March 24 -
#Cinema
Nidhhi Agerwal: ఎంతలా అందాలను ఆరబోసినా ఆ విషయంలో మాత్రం వెనకబడిన నిధి అగర్వాల్!
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. కాగా నిధి అగర్వాల్ కు అందం అభినయం అన్ని ఉన్నప్పటికీ అవకాశాలు […]
Published Date - 10:46 AM, Fri - 22 March 24 -
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ మైనం విగ్రహం ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అంతేకాకుండా పుష్ప సినిమాకు గాను ఉత్తమ నా నటుడిగా కూడా అవార్డుని అందుకున్నారు అల్లు అర్జున్. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ […]
Published Date - 09:15 AM, Fri - 22 March 24 -
#Cinema
Allu Arjun South Number 1 : అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. సౌత్ ఇండియా నెంబర్ 1 పుష్పరాజ్ తగ్గేదేలే..!
Allu Arjun South Number 1 పుష్ప తో పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుష్ప 2 మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో
Published Date - 02:15 PM, Thu - 21 March 24 -
#Cinema
Vijay Antony: వివాదంలో హీరో విజయ్ ఆంటోనీ.. మండిపడుతున్న క్రైస్తవులు?
తెలుగు ప్రేక్షకులకు నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ ఆంటోనీ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా బిచ్చగాడు. ఈ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు విజయ్. విజయ్ ప్రస్తుతం సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్లను ఎంచుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే విజయ్ మొదటి సారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో […]
Published Date - 09:30 AM, Thu - 21 March 24 -
#Cinema
Sivaji: శివాజీ రహస్య కూతురు గురించి గుట్టు రట్టు చేసిన ఆలీ..?
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగానే నైంటీస్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బిగ్ బాస్ షో కారణంగా శివాజీ ఫ్యామిలీ జనాలకు పరిచయం అయ్యింది. భార్య శ్వేత, కొడుకులు కెన్నీ, రిక్కీ […]
Published Date - 09:14 AM, Thu - 21 March 24 -
#Cinema
Samantha-Tamannah: తమన్నా ఆమె ప్రియుడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత.. ఫ్రెండ్షిప్ గోల్స్ అంటూ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సమంత హిందీలో సిటాడెల్ సినిమా
Published Date - 04:25 PM, Wed - 20 March 24 -
#Cinema
Premalu OTT: ఓటీటీలో విడుదల కాబోతున్న ప్రేమలు మూవీ.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే!
ఇటీవల కాలంలో యువత ఎక్కువగా చర్చించుకుంటున్న సినిమా ప్రేమలు. మొదట మలయాళంలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నలిచింది. కేవలం రూ. 1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ నాలుగు రోజులకే టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక ఇప్పటివరకు దాదాపు ఆరు […]
Published Date - 04:18 PM, Wed - 20 March 24 -
#Cinema
Tamannaah: ఇది కదా తమన్నా అంటే.. రిజెక్ట్ చేసిన వాళ్ళతోనే కలిసినటిస్తోందిగా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. తెలుగు తమిళం హిందీ […]
Published Date - 04:10 PM, Wed - 20 March 24 -
#Cinema
RC 16 Pooja Ceremony: మొదలైన రామ్ చరణ్ కొత్త మూవీ పనులు.. వీడియోస్ వైరల్?
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. rc16 వర్కింగ్ టైటిల్ తో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ […]
Published Date - 03:45 PM, Wed - 20 March 24 -
#Cinema
Guntur Kaaram: శ్రీ లీలా మహేష్ డాన్స్ కి ఫిదా అయిన స్టార్ క్రికెటర్.. పోస్ట్ వైరల్?
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన గుంటూరు కారం […]
Published Date - 02:05 PM, Wed - 20 March 24