Tollywood
-
#Cinema
Samantha: అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయనున్న సమంత, క్రేజీ అప్డేట్ ఇదిగో
Samantha: సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమాకు సైన్ చేయకపోవడంతో అభిమానులను అయోమయంలో పడేస్తోంది. ఇప్పుడు, ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, అట్లీ దర్శకత్వం వహించే చిత్రంలో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయనుంది. సామ్ అట్లీతో చర్చలు జరుపుతోంది. రెమ్యూనరేషన్ గురించి కూడా మేకర్స్‌తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సమంత ఈ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంటే అది ఆమె కెరీర్‌కు గేమ్ […]
Date : 01-04-2024 - 6:45 IST -
#Cinema
Nani 33 : నాని 33 కథ అదేనా.. దసరాని మించే ప్లానింగ్ ఫిక్స్..!
Nani 33 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
Date : 01-04-2024 - 2:49 IST -
#Cinema
Prabhas: లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.. చాలా ప్రపోజల్స్ వచ్చాయి : ప్రభాస్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. ప్రభాస్ దాదాపుగా నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే. అయితే డార్లింగ్ పెళ్లి గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన ప్రభాస్ పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ కు ఎక్కడికి వెళ్లినా ఏ ఈవెంట్ లో పాల్గొన్న పెళ్లి గురించి చర్చలు […]
Date : 01-04-2024 - 1:36 IST -
#Cinema
Prabhas Spirit : ప్రభాస్ తో ఛాన్స్.. ఆ ముగ్గురిలో ఎవరికో..?
Prabhas Spirit సలార్ తో ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత మాస్ ఫీస్ట్ అందించిన ప్రభాస్ త్వరలో కల్కి తో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా హాలీవుడ్ సినిమాలకు
Date : 01-04-2024 - 11:08 IST -
#Cinema
Chiranjeevi: సూపర్ స్టార్ అనుకుంటున్నావా అని ఆ డైరెక్టర్ సెట్లో అరిచారు : చిరంజీవి
తాజాగా చిరంజీవి, విజయ్ దేవరకొండ తాజాగా జరిగిన ఒక డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి.. చిరంజీవి నుంచి ఎన్నో విలువైన సూచనలు, సలహాలను అందరికీ తెలిసేలా చేశారు. కాసేపు సరదాగా కూడా ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ ప్రారంభంలో ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పకొచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ.. న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతోంది. రాధిక, శారద, జగ్గయ్య […]
Date : 01-04-2024 - 10:45 IST -
#Cinema
Venu Swamy: ఇదేందయ్యా ఇది.. భార్యతో కలిసి రీల్స్ చేసిన వేణు స్వామి?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి లేనిపోని వివాదాలను కాంట్రవర్సీలను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల అభిమానులు వేణు స్వామి పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. కాగా ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై […]
Date : 01-04-2024 - 10:30 IST -
#Cinema
Krithi Shetty: నేచురల్ లుక్ తో ఆకట్టుకుంటున్న బేబమ్మ.. ఎంత ముద్దుగా ఉందో?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది ఈ చిన్నది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఈమె మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, బంగార్రాజు, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో కృతి శెట్టికి పెద్దగా గుర్తింపు […]
Date : 01-04-2024 - 10:00 IST -
#Cinema
Rajamouli: స్టేజ్ పై భార్యతో కలిసి డాన్స్ చేసిన రాజమౌళి.. వీడియో వైరల్?
టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఇకపోతే రాజమౌళి చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీ కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు […]
Date : 01-04-2024 - 9:30 IST -
#Cinema
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాకు వార్నింగ్ ఇచ్చారు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్ వైరల్!
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా,సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు శివాజీ రాజా. అయితే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించిన ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో శివాజీకి మంచి స్నేహబంధం ఉంది. దాదాపు 30 ఏళ్ళ పాటు నాగబాబు, శివాజీ ప్రాణ స్నేహితులుగా […]
Date : 01-04-2024 - 9:00 IST -
#Cinema
Navdeep: పెళ్లి పీటలెక్కబోతున్న హీరో నవదీప్.. శుభలేఖ ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ హీరో నటుడు నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కొన్ని సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అలాగే తెలుగులో పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే నవదీప్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే గుర్తొచ్చే పేరు ప్రభాస్. […]
Date : 31-03-2024 - 6:34 IST -
#Cinema
NTR: ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిని ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా!
తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మి ప్రణతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కాగా లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ల వివాహం 2011లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో వీరిది కూడా ఒకటి. ఇద్దరు కొడుకులు […]
Date : 31-03-2024 - 6:28 IST -
#Cinema
Family Star: ఫ్యామిలీ స్టార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా చిరంజీవి.. ఇందులో నిజమెంత?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే గతంలో విజయ్ దేవరకొండ అలాగే పరుశురాం కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు హీరోకి విజయ్ భారీగా గుర్తింపుని తెచ్చి పెట్టింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు మరోసారి ఈ […]
Date : 31-03-2024 - 6:03 IST -
#Cinema
Akhil : అఖిల్ బర్త్ డే రోజు అప్డేట్ ఇస్తారా..?
Akhil అక్కినేని నట వారసుడు అఖిల్ లాస్ట్ ఇయర్ ఏజెంట్ సినిమాతో వచ్చాడు. అతను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కెరీర్ లో ఐదు సినిమాలు చేస్తే
Date : 31-03-2024 - 9:23 IST -
#Cinema
Ravi Antony : టిల్లు పంచుల వెనుక ఉన్న రైటర్ అతనేనా..?
Ravi Antony డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా యునామిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది. టిల్లు స్క్వేర్ లో సిద్ధు పంచుల ప్రవాహం
Date : 31-03-2024 - 9:16 IST -
#Cinema
Sundeep Kishan: టిల్లు స్క్వేర్ దర్శకుడితో హీరో సందీప్ కొత్త వెబ్ సిరీస్?
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతు
Date : 31-03-2024 - 7:51 IST