HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sharat Marar About Pawan

Pawan Kalyan : డబ్బు విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫ్లాన్స్ చేరుకోరు – నిర్మాత కీలక వ్యాఖ్యలు

డబ్బు విషయంలో ఎలాంటి ఫ్లాన్స్ చేసుకోరని..పిల్లలు ఉన్నారు.. డబ్బులు సేవ్ చేసుకోండని నేను త్రివిక్రమ్ చెబితే..వారి లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినంత ధైర్యం ఇస్తానని పవన్ చెప్పారని శరత్ పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 04-05-2024 - 4:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Sarathmarar
Pawan Sarathmarar

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ పేరు చెపితే చాలు అభిమానుల్లో నిక్క బొడుచుకుంటాయి. అందరి హీరోలకు అభిమానులు ఉంటె..పవన్ కళ్యాణ్ కు మాత్రమే భక్తులు ఉన్నారు. చాలామంది అభిమానులు సినిమాలు చూసి అభిమానం పెంచుకుంటే..పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చి అభిమానం పెంచుకున్నారు. కేవలం సినీ అభిమానులే కాదు చిత్రసీమలో చాలామందికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. కొంతమంది నేరుగా బయటపెడితే..కొంతమంది మాత్రం సమయం వచ్చినప్పుడే ఆ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చిత్రసీమలో అగ్ర హీరోగా..రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సత్తా ఉన్న పవన్..వాటిని వదిలేసి ప్రజలకు సేవ చేయాలని పదేళ్లుగా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి ఈసారి ప్రతిఫలం దక్కుతుందని అంత భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నిల్చుని ఓటమి చవిచూసిన పవన్..ఈసారి పిఠాపురం నుండి బరిలోకి దిగారు. ఇప్పటికే ఇక్కడ పవన్ విజయం ఖాయమని తేలిపోయింది. ఇదే తరుణంలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ సినీ నటుడు , వైసీపీ నేత పవన్ కళ్యాణ్ నిర్మాతలను మోసం చేసాడని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఆరోపణల ఫై పవన్ కళ్యాణ్ స్నేహితుడు , నిర్మాత శరత్ మరార్ (sharat marar) స్పందించారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పవన్ కళ్యాణ్ గురించి శరత్ మరార్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. పవన్ కల్యాణ్ నిర్మాతలను ఇబ్బంది పెడతారని రీసెంట్ ఆరోపణలు చేస్తున్నారు..అందులో ఏమాత్రం నిజం లేదని శరత్ మరార్ తెలిపారు. ఇంకా చెప్పాలంటే పవన్ నిర్మాతలను ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. డబ్బు విషయంలో ఎలాంటి ఫ్లాన్స్ చేసుకోరని..పిల్లలు ఉన్నారు.. డబ్బులు సేవ్ చేసుకోండని నేను త్రివిక్రమ్ చెబితే..వారి లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినంత ధైర్యం ఇస్తానని పవన్ చెప్పారని శరత్ పేర్కొన్నారు. అంతే కాదు తన దగ్గర పని చేసే మహిళ వాళ్ల భర్త ఆమె మంగళ సుత్రాన్ని అమ్మి పేకాట ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా .. ఆర్థిక సాయం కూడా చేశారని శరత్ మరార్ తెలిపారు. అప్పుడు ఆమె భర్తను పిలిపించి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ మంచి మనస్సున్న వ్యక్తి అని శరత్ మరార్ చెప్పుకొచ్చారు.

Read Also : Big shock For Congress : లోక్ సభ బరిలో నుండి తప్పుకున్న కీలక అభ్యర్థి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • Pawan Kalyan
  • sharat marar
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

    • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

    • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

    • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

    • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd