HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Big Update Hari Hara Veera Mallus Teaser Update Here

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హరి హర వీరమల్లు టీజర్ వచ్చేస్తోంది

  • Author : Balu J Date : 30-04-2024 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Pawan

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు కోసం అభిమానులు ఎన్నో నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్రబృందం విడుదల చేసింది. మే 2, 2024 ఉదయం 9 గంటలకు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా అధికారిక టీజర్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు అదిరిపోయే పోస్టర్ కూడా ఉంది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించి సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. యానిమల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ డియోల్ కూడా ఈ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాలో నటిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యాన ర్ పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ, ఇతర వివరాలను రాబోయే రోజుల్లో ప్రకటిస్తామన్నారు.

Also Read: Viral Video: సమ్మర్ ఎఫెక్ట్.. స్విమ్మింగ్ పూల్‌గా మారిన క్లాస్‌రూం, వీడియో వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veera Mallu
  • Pawan Kalyan
  • tollywood

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd