Telangana
-
#Business
Singareni : సింగరేణి మరో కొత్త వ్యాపారం.. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ
మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో ఉన్న సింగరేణి(Singareni) థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Date : 19-11-2024 - 10:32 IST -
#Speed News
Deputy Mayor: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: డిప్యూటీ మేయర్
ఒకవేళ పరిష్కారం చేయడంలో జాప్యానికి గల కారణాలు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌తో పాటుగా అడిషనల్ కమిషనర్లు ప్రజల నుండి విన్నపాలను స్వీకరించారు.
Date : 18-11-2024 - 5:48 IST -
#Telangana
Caste census Survey : సమగ్ర కులగణన సర్వే లో ఎవ్వరు ఆ విషయాలు చెప్పడం లేదా..?
Caste Census Survey Update : ఈ సర్వేలో ఆస్తులు, ప్రభుత్వం నుండి తీసుకుంటున్న పథకాల గురించి చెపితే తమకు వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయం, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారన్న అనుమానంతో ఆ వివరాలు చెప్పడం లేదు.
Date : 18-11-2024 - 11:58 IST -
#Speed News
Lagacharla Incident: నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన
Lagacharla Incident: ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి జరిగిన పరిణామాల గురించి తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లకు రానున్నారు.
Date : 18-11-2024 - 11:27 IST -
#Telangana
Group-3 Exam: గ్రూప్-3 ఎగ్జామ్.. చంటి బిడ్డతో ఒకరు, చేతులు లేకపోయినా మరొకరు!
గ్రూప్-3 పరీక్షల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య గ్రూప్-3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బయట 10 నెల బిడ్డను ఓ భర్త నిద్ర పుచ్చుతున్నాడు.
Date : 17-11-2024 - 4:01 IST -
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Date : 17-11-2024 - 2:51 IST -
#Telangana
Minister Advice: తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కీలక సూచన
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు.
Date : 17-11-2024 - 1:24 IST -
#Telangana
BJP MP Etala Rajender: మిడిసిపడకు రేవంత్.. సీఎంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపాటు
నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. 25 ఏళ్ళుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్న. మల్లన్న సాగర్ బాధిత రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు.
Date : 17-11-2024 - 1:07 IST -
#Speed News
Group-III Exam: మరికాసేపట్లో గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా అభ్యర్థులు!
గ్రూప్-3 అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Date : 17-11-2024 - 8:36 IST -
#Telangana
Family Survey Data: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి: రాష్ట్ర నోడల్ అధికారి
శనివారం హైదరాబాద్ షేక్ పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు చేపట్టిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డేటా ఎంట్రీ నమోదు విధివిదానాలపై వివరించారు.
Date : 16-11-2024 - 8:40 IST -
#Speed News
Financial Centre : నిజామాబాద్‌లో కొత్త ఫైనాన్షియల్ సెంటర్ ప్రారంభించిన యూటీఐ మ్యుచువల్ ఫండ్
గత కొన్నేళ్లుగా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య, ముఖ్యంగా B30 నగరాల్లో, గణనీయంగా పెరిగింది.
Date : 16-11-2024 - 4:55 IST -
#Telangana
Phone Tapping Case : మరో బీఆర్ఎస్ నేతకు నోటీసులు జారీ
ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన కూడా విచారణకు హాజరయ్యారు.
Date : 16-11-2024 - 1:36 IST -
#Speed News
Kishan Reddy : నేటి సాయంత్రం నుంచి బీజేపీ బస్తీ నిద్ర
Kishan Reddy : "మూసీ ప్రక్షాళన - సుందరీకరణ" పేరుతో పేదల నివాసాలు కూల్చివేసే ప్రణాళికను వ్యతిరేకిస్తూ, బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పేదల ఇండ్లను కూలగొట్టకుండా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
Date : 16-11-2024 - 12:09 IST -
#Telangana
CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : 16, 17 తేదీలలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు.
Date : 16-11-2024 - 10:29 IST -
#automobile
Old Vehicles : కాలం చెల్లిన వాహనాలు @ 42 లక్షలు.. వీటిలో టూవీలర్స్ 31 లక్షలు
పాత వాహనాలను(Old Vehicles) నడపకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రస్తుతం రాష్ట్ర సర్కారు అన్వేషిస్తోంది.
Date : 16-11-2024 - 9:15 IST