Telangana
-
#Telangana
YS Sharmila: వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్.. నేడు షర్మిల బెయిల్ పిటిషన్‌పై విచారణ
పోలీసులను కొట్టిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్ షర్మిల (YS Sharmila)కు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ (Judicial Custody) విధించింది.
Date : 25-04-2023 - 7:16 IST -
#Telangana
KTR : జహీరాబాద్‌లో 1000 కోట్లతో మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ ప్లాంట్.. KTR శంకుస్థాపన..
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జహీరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్ కోసం ఏకంగా 1000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. తాజాగా నేడు ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం జరగగా తెలంగాణ మంత్రి KTR పాల్గొన్నారు.
Date : 24-04-2023 - 10:00 IST -
#Speed News
Amit Shah Sensational Announcement: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్ షా సంచలన ప్రకటన
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్‌షా సంచలన ప్రకటన చేశారు. రిజర్వేషన్ లు బీసీ , ఎస్సి, ఎస్టీ లకు మాత్రమే ఉండాలని అన్నారు.
Date : 23-04-2023 - 8:38 IST -
#Speed News
Amit Shah: నగరంలో అమిత్ షా…
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న అమిత్ షా
Date : 23-04-2023 - 6:14 IST -
#Telangana
KCR Compete With Modi: మోడీకి పోటీగా కేసీఆర్..! తెలంగాణలో గరుడ గంగా పుష్కరాల చోద్యం..!
ప్రధాని మోడీ (PM Modi)కి ఏ మాత్రం తక్కువ కాదని బాగా తెలంగాణ సీఎం కెసిఆర్ (CM KCR) కు తలకు ఎక్కింది. అందుకే ఇప్పుడు గంగ పుష్కరాలకు పోటీగా గరుడ గంగ పుష్కరాలను కేసీఆర్ క్రియేట్ చేశారు.
Date : 23-04-2023 - 3:12 IST -
#Telangana
Bandi Sanjay: రేవంత్ ఏడుపుకు అదే కారణం.. ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: బండి సంజయ్
టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు.
Date : 23-04-2023 - 2:12 IST -
#Telangana
Telangana: ఫిలిప్పీన్స్‌లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి.. కారణమిదేనా..?
వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ (Philippines) వెళ్లిన తెలంగాణ (Telangana) యువకుడు దావోలో మృతిచెందాడు. గూడూరు మణికాంత్ రెడ్డి అనే విద్యార్ధి ఓపెన్ డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందినట్లు సమాచారం.
Date : 23-04-2023 - 1:49 IST -
#Telangana
Revanth Reddy: భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా ఈటలకు సవాల్ విసిరిన రేవంత్.. నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదంటూ ఫైర్..!
నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక (Munugode bypoll) సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) రూ.25 కోట్లు స్వాహా చేసిందన్న ఆరోపణలను బీజేపీ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి (Revanth Reddy).
Date : 23-04-2023 - 11:05 IST -
#Telangana
Telangana: తెలంగాణలోని పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు.. మళ్లీ జూన్ 12న ఓపెనింగ్..!
తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అనే వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలల (Schools)కు వేసవి సెలవులు ఈ మంగళవారం ప్రారంభం కానున్నాయి.
Date : 23-04-2023 - 9:25 IST -
#Telangana
Unseasonal Rains: తెలంగాణ రైతులకు వాతావరణశాఖ హెచ్చరిక
రానున్న రెండు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని కారణంగా రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు
Date : 22-04-2023 - 8:34 IST -
#Telangana
Vijayashanthi : రేవంత్ వర్సెస్ ఈటల.. ఇద్దరికీ ఇదే నా సలహా అంటూ మధ్యలో విజయశాంతి కామెంట్స్..
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రేవంత్ రెడ్డిని, ఈటలను ఉద్దేశించి విజయశాంతి సూచనలు చేశారు.
Date : 22-04-2023 - 6:30 IST -
#Speed News
Job Notification: గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో (Gurukul) 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల (Gurukul) నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు ఆన్లైన్లో (Online) దరఖాస్తులు స్వీకరించనుంది. పీజీటీ పోస్టులకు రాతపరీక్ష విధానాన్ని ప్రకటించింది. 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1లో జనరల్‌స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 100 మార్కులకు; పేపర్-2లో బోధన పద్ధతులపై 100మార్కులకు; […]
Date : 22-04-2023 - 11:43 IST -
#Special
Eatala Rajender: హుజూరాబాద్ గడ్డా.. ఈటల అడ్డా!
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈటల రాజేందర్ పేరు తెలియనవారు ఉండరు.
Date : 20-04-2023 - 12:41 IST -
#Telangana
Telangana Elections: బీజేపీ బిగ్ స్కెచ్.. జూన్ తర్వాత ఎన్నికల సమరం!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేట్ ఉంటుంది? అనేది దాదాపుగా తెలిసిపోయింది.
Date : 20-04-2023 - 12:01 IST -
#Speed News
Central Govt: ఇకపై ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 19-04-2023 - 12:10 IST