Telangana
-
#Telangana
Tamilisai Decision on Pending Bills: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు అస్సలు పొసగడం లేదు. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ ఇద్దరికీ సఖ్యత కుదరడం లేదు. గత కొన్ని నెలలుగా ఈ పరిస్థితి నెలకొనడంతో ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు మధ్య దూరం పెరిగింది.
Published Date - 12:01 PM, Mon - 10 April 23 -
#Telangana
KCR: కేసీఆర్ ’24 గంటలు’ ఆఫర్ లోగుట్టు
తెలంగాణ సమాజం లోటుపాట్లు, బలాలు, బలహీనతలు కేసీఆర్ కు బాగా తెలుసు. ఎక్కడో కొడితే తిమ్మతిరిగి కిందపడతారో తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకే ఆయన ఆడింది ఆట పాడింది పాట గా సాగుతుంది.
Published Date - 11:29 AM, Mon - 10 April 23 -
#Telangana
KCR Strategy: కేసీఆర్ సంచలనం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం!
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 11:24 AM, Mon - 10 April 23 -
#Speed News
BRS: ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు..!
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి (BRS) ఆదివారం తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు.
Published Date - 06:17 AM, Mon - 10 April 23 -
#Telangana
Yadadri Temple: యాదాద్రి ఆలయంపై డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయం (Yadadri Temple)లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో డ్రోన్ను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు.
Published Date - 12:32 PM, Sun - 9 April 23 -
#Telangana
Komati Reddy: అడగకుండా కేంద్ర నిధులు ఎలా ఇస్తుంది: కోమటిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మోదీ ఇవాళ నగరానికి వచ్చారు.
Published Date - 10:00 PM, Sat - 8 April 23 -
#Speed News
Telangana: తెలంగాణలో ఇక 24 గంటలు షాపులు తెరిచి ఉంచవచ్చు..!
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం . తెలంగాణలో అన్ని వేళ్లలో షాప్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అనుమతి నిచ్చింది. ఈమేరకు సర్కులర్ జారీ చేసిన తెలంగాణ సర్కార్.
Published Date - 11:45 AM, Sat - 8 April 23 -
#India
PM Narendra Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన
ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ కు వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్లనున్నారు.
Published Date - 10:41 AM, Sat - 8 April 23 -
#Telangana
Telangana: రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్కు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఇకపై 24 గంటలు షాపులు ఓపెన్..!
రాష్ట్రంలోని దుకాణాలు, సంస్థలకు 24×7 వ్యాపారాలకు సడలింపు ఇస్తూ తెలంగాణ (Telangana) ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Published Date - 09:04 AM, Sat - 8 April 23 -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్ ఇంట బలగం మూవీ సీన్ రిపీట్.. అల్లుడు లేడని పిట్ట ముట్టలేదు..!
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఇంట్లో కూడా బలగం మూవీలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగింది..? .
Published Date - 06:57 AM, Sat - 8 April 23 -
#Telangana
Awards to Telangana: తెలంగాణకు అవార్డుల పంట.. 8 కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు!
తెలంగాణకు మరోసారి కేంద్ర అవార్డుల (Awards) పంట పండింది.
Published Date - 04:36 PM, Fri - 7 April 23 -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్కు షరతులతో కూడిన బెయిల్.. నేడు జైలు నుంచి విడుదల..!
ఎస్ఎస్సీ హిందీ ప్రశ్నపత్రం లీక్ (SSC Paper Leak) కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay)కు వరంగల్ హన్మకొండ స్థానిక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Published Date - 07:09 AM, Fri - 7 April 23 -
#Telangana
Modi Hyderabad Tour: మోడీ హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) హైదరాబాద్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే.
Published Date - 03:31 PM, Thu - 6 April 23 -
#Speed News
Telangana Record: పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్
పత్తి ఉత్పత్తిలోనూ తెలంగాణ మరో రికార్డును సాధించింది.
Published Date - 10:47 AM, Thu - 6 April 23 -
#Telangana
Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. గురుకులాల్లో 9వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణలోని (Telangana) నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. గురుకులాల్లో 9వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నట్లు విద్యాసంస్థలనియామక బోర్డు ప్రటించింది.
Published Date - 10:29 AM, Thu - 6 April 23