HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mphil And Phd Research In 170 Engineering Colleges In The Telangana State

PhD Research in 170 Colleges : ఇక 170 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చ్

PhD Research in 170 Colleges : ఇంజినీరింగ్ లో ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చ్ చేయాలి  అనుకునేవారికి గుడ్ న్యూస్.

  • Author : Pasha Date : 19-07-2023 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phd Research In 170 Colleges
Phd Research In 170 Colleges

PhD Research in 170 Colleges : ఇంజినీరింగ్ లో ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చ్ చేయాలి  అనుకునేవారికి గుడ్ న్యూస్. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ స్టూడెంట్స్ రీసెర్చ్ చేయొచ్చు. రాష్ట్రంలోని  170 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చ్ కు ఛాన్స్  కల్పిస్తూ జేఎన్‌టీయూ హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రీసెర్చ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలనుకునే ఇంజినీరింగ్ కాలేజీలు జులై 28లోపు దరఖాస్తులను  సమర్పించాలని ఉత్తర్వుల్లో(PhD Research in 170 Colleges) పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ సెంటర్స్  కు యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లేదా న్యాక్, ఎన్‌బీఏ గ్రేడ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రీసెర్చ్ కోసం రూ.25 లక్షలతో కార్పస్ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కేంద్రాలను విశ్వవిద్యాలయ సలహా కమిటీ పర్యవేక్షిస్తుందని అధికారులు  తెలిపారు. పీహెచ్‌డీ అడ్మిషన్స్ కోసం తమ అనుబంధ కళాశాలలు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు . జేఎన్‌టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ అనుమతి పొందాకే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

Also read : 4 Terrorists Killed: జమ్మూకశ్మీర్‌లో కాల్పుల కలకలం.. కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు, నలుగురు ఉగ్రవాదులు హతం

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ అక్కర్లేదు  

ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి నిబంధనను తొలగించినట్టు వెల్లడించింది. ఇకపై ఈ పోస్టులకు పీహెచ్‌డీ అవసరం లేదని స్పష్టంచేసింది. ఆయా అభ్యర్థులు నెట్/సెట్/స్లెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలని పేర్కొంది. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 170 engineering colleges
  • affiliated engineering colleges
  • JNTU
  • JNTUH
  • MPhil research
  • PhD admissions
  • PhD research
  • PhD Research in 170 Colleges
  • Special centers
  • telangana

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd