Telangana
-
#Telangana
T-SAFE: టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: మహిళల ప్రయాణ భద్రత(Women safety) పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్‌ను (T-SAFE ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాల యంలో ప్రారంభించారు. T-SAFE ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవలను తెలంగాణ పోలీ సులు పర్యవేక్షించనున్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్‌లకు అనుకూలంగా టీ-సేఫ్ యాప్‌ను రూపొందిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to […]
Date : 12-03-2024 - 4:05 IST -
#Telangana
Telangana Cabinet: నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ
Telangana Cabinet: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి(Telangana Cabinet) భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు( Many important decisions)తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు […]
Date : 12-03-2024 - 10:35 IST -
#Speed News
Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Date : 12-03-2024 - 10:25 IST -
#Speed News
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 12-03-2024 - 8:40 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శివశంకరరెడ్డి ప్రస్తుతం అండర్ ట్రయల్‌గా చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్నారు
Date : 11-03-2024 - 10:37 IST -
#Telangana
Dharani Portal: ధరణి దరఖాస్తుల గడువు పెంపు
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం పాటు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 11 నుంచి మార్చి 17 వరకు పొడిగించినట్లు ల్యాండ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు
Date : 11-03-2024 - 10:21 IST -
#Telangana
Telangana: బిడ్డా.. గుర్తుపెట్టుకో మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే: సీఎం రేవంత్
బిడ్డా.. గుర్తుపెట్టుకో.. మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే. మాకు ఎత్తు తెలుసు, లోతు తెలుసు. ఎక్కడ దింపితే.. ఎక్కడికెల్లుతదో మాకు బాగాతెలుసు..పేడిమూతి బోడిలింగం కేటీఆర్ కు..,దూలం లెక్క పెరిగిన దూడెకున్నంత బుద్దికూడా లేని హరీష్ రావుకు చెబుతున్న.బాగ నీలిగేటోడు ఇప్పుడు సప్పుడు లేడు
Date : 11-03-2024 - 10:07 IST -
#Speed News
TBJP: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TBJP: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులో మాట బయటపెట్టారు. రేపొద్దున తాను ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు తన గాళ్ ఫ్రెండ్‌కు కేబినెట్ హోదా ఇస్తానంటూ సంచలనానికి తెరతీశారు. 2028లో తాను సీఎం ప్లాన్ లో ఉన్నానని, ఆ తరువాత వాళ్లను విడిచి పెట్టేది లేదన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇటీవల ఎలాగైతే అన్నారో.. […]
Date : 11-03-2024 - 8:58 IST -
#Telangana
CM Revanth: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలి : సీఎం రేవంత్
రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న సదాశయంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులు శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
Date : 11-03-2024 - 8:15 IST -
#Speed News
Dasoju Sravan: ఎమ్మెల్సీగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి: దాసోజు
Dasoju Sravan: ఎమ్మెల్సీ కావడానికి రాజ్యంగ పరంగా అన్ని అర్హతలు మాకున్నాయి. కోర్టు తీర్పుతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది. తెలంగాణ గవర్నర్, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలంటూ బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కోరారు. ”రాజ్యంగ పరమైన అంశాలతో పాటు మా అర్హతలకు సంబధించిన అన్ని విషయాలు పరిశీలించన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ తెలంగాణ గవర్నర్ గారు అమలు చేసి పేదకులాలు చెందిన […]
Date : 11-03-2024 - 8:03 IST -
#Telangana
T-Sat CEO: టి-సాట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రముఖ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు.
Date : 11-03-2024 - 6:21 IST -
#Cinema
Telugu DMF: చిరంజీవి, మంత్రి పొంగులేటి చేతుల మీదుగా తెలుగుడీఎంఎఫ్ ప్రారంభం
తెలుగు కంటెంట్ క్రియేటర్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఏకం చేయడానికి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (TeluguDMF) ప్రారంభమైంది. వెబ్‌సైట్ రైటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు
Date : 11-03-2024 - 6:03 IST -
#Telangana
Telangana: రేపు ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్, అమిత్ షా సభలు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది, ఎందుకంటే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ ఒకేరోజు భారీ సభలకు పిలుపునిచ్చారు. రేపు మర్చి 12న తెలంగాణలో ఈ మూడు పార్టీలు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి
Date : 11-03-2024 - 4:57 IST -
#Speed News
PM Modi : రేపు బరిలోకి షా, రేవంత్, కేసీఆర్.. మూడు రోజులు తెలంగాణలోనే మోడీ
PM Modi : లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Date : 11-03-2024 - 4:25 IST -
#Telangana
CM Revanth Reddy: రేపు మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
Date : 11-03-2024 - 8:46 IST