Telangana
-
#Telangana
Malla Reddy: రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నాకెప్పుడో తెలుసు: మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు వింటే ఎంటర్టైన్మెంట్ పదం గుర్తుకు వస్తుంది. వయసు మీద పడినా ఇంకా తాను కుర్రాడినేనని చెప్పుకుంటూ కిక్ ఇచ్చే డైలాగులతో యువతను ఆకట్టుకుంటాడు. పాలు అమ్మినా అనే ఒక్క డైలాగ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు.
Date : 17-03-2024 - 1:28 IST -
#Telangana
Basti Dawakhana: దయనీయ స్థితిలో బస్తీ దవాఖానాలు
బడుగు బలహీన వర్గాలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన బస్తీ దవాఖానలు జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సాధారణ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడానికి నిర్దేశించిన ఈ గల్లీ ఆసుపత్రులు
Date : 17-03-2024 - 11:31 IST -
#Telangana
Hyderabad Water Crisis: కేసీఆర్ నందినగర్ నివాసంలో నీటి సమస్య
తాగునీటి రిజర్వాయర్ల స్థాయిలు వేగంగా తగ్గుముఖం పట్టడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం ఈ వేసవి ప్రారంభంలోనే హైదరాబాద్ నగరవాసులను నీటి కొరత వేధిస్తుంది
Date : 17-03-2024 - 11:06 IST -
#Telangana
Telangana: కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల ప్రక్రియ వేగవంతం
కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాల ప్రక్రయ వేగవంతం చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 35 లేదా 36 కార్పొరేషన్ల ఛైర్మన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Date : 16-03-2024 - 11:14 IST -
#Telangana
Revanth Reddy: కవిత అరెస్ట్ ఓ ఎన్నికల స్టంట్ : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) అరెస్ట్(arrest)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఇదో ఎన్నికల స్టంట్(election stunt) అని విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌పై […]
Date : 16-03-2024 - 2:56 IST -
#Telangana
100 Days Of Congress Ruling : 100 రోజుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం – సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు
Date : 16-03-2024 - 2:52 IST -
#Telangana
PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ
PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ […]
Date : 16-03-2024 - 2:20 IST -
#Telangana
Employees Committee: ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి
Employees: రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు. ఈనెల 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సంఘాల […]
Date : 16-03-2024 - 9:46 IST -
#Telangana
CM Revanth: జీవ వైవిధ్యమున్న ప్రాంతాలను ప్రపంచ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి
CM Revanth: పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న ప్రాంతాలను గుర్తించి వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి వాటన్నింటినీ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలను ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు […]
Date : 16-03-2024 - 9:39 IST -
#Telangana
BRS Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
BRS Party: ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది. కవిత అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో […]
Date : 15-03-2024 - 10:07 IST -
#Speed News
Free Coaching: గుడ్ న్యూస్.. ఆ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్
Free Coaching: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ PETC హైదరాబాద్‌లో ఏప్రిల్ 2న ప్రారంభమయ్యే కుటుంబ ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువ ఉన్న అర్హతగల ST, SC మరియు BC అభ్యర్థులకు ఉచిత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్ కోచింగ్‌ను ప్రకటించింది. ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 10, మహిళలకు 1/3వ వంతు సీట్లు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 15 మరియు మార్చి […]
Date : 14-03-2024 - 11:52 IST -
#Telangana
Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 14-03-2024 - 10:53 IST -
#Telangana
Malkajgiri BRS MP Candidate : మల్కాజ్గిరి నుంచి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ వరుస పెట్టి లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. నిన్న బుధువారం నలుగుర్ని ప్రకటించిన కేసీఆర్..ఈరోజు మరో ఇద్దర్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ ముఖ్య […]
Date : 14-03-2024 - 9:24 IST -
#Telangana
Etela : కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంకి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయిః ఈటల
Etela Rajender:రానున్న పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో తెలంగాణ(telangana)నుంచి బీజేపీ(bjp)మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్9Etela Rajender)ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మహావీర్ హరిత వనస్థలి పార్కులో మార్నింగ్ వాకర్స్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశాన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రపంచ […]
Date : 14-03-2024 - 5:59 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ ఒక్కసారిగా మారిన వాతావరణం, కారణమిదే
Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలుల తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే […]
Date : 14-03-2024 - 5:20 IST