HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Babu Mohan As Brs Warangal Parliament Candidate

Babu Mohan: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్..!

బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ (Babu Mohan) పేరును కేసీఆర్ ఖ‌రారు చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

  • Author : Gopi Date : 29-03-2024 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Mohan
Babu Mohan

Babu Mohan: లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. స్టేష‌న్ ఘ‌నాపూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ కావ్య నేడు రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌డియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా ఉండ‌లేన‌ని కేసీఆర్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు లేఖ రాసింది. దీంతో వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ ప‌దవి కోసం అధిష్టానం సెర్చింగ్ మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే వ‌రంగ‌ల్ ఎంపీ బ‌రిలోకి బీఆర్ఎస్ కీల‌క వ్య‌క్తిని బ‌రిలోకి దింప‌బోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ (Babu Mohan) పేరును కేసీఆర్ ఖ‌రారు చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ తరఫున పోటీ చేయాలని బాబు మోహన్ ప్ర‌య‌త్నం చేశారు. అయితే బీజేపీ హైక‌మాండ్ స‌రైన సంకేతాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో బాబు మోహ‌న్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత ఎంపీ బ‌రిలో ఉండేందుకు బాబు మోహ‌న్ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అధినేత‌ల‌కు బాబు మోహ‌న్ ట‌చ్ లోకి వెళ్లారు. చివ‌రికి ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుని కేఏ పాల్ నేతృత్వంలోని ప్ర‌జాశాంతి పార్టీలో చేరారు. అయితే గ‌త రాత్రి వ‌రంగల్‌లో జ‌రిగిన కీల‌క ప‌రిణామాల‌తో కేసీఆర్ బాబు మోహ‌న్‌కు ఫోన్ చేసిన‌ట్లు స‌మాచారం. బీఆర్ఎస్‌ వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా బాబు మోహ‌న్‌కు రెండు రోజుల్లో టికెట్ ఖరారు కానున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!

ఇదిలా ఉండ‌గా మ‌రోవైపు బీఆర్ఎస్‌కు లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, రాజ్య‌స‌భ స‌భ్యులు కేకే, ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి, ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ కావ్య కూడా సీఎం రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • babu mohan
  • brs
  • congress
  • kcr
  • telangana
  • ts politics
  • Warangal Parliament Candidate

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd