Telangana
-
#Telangana
Hyderabad: బేగంబజార్ లో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా ఏప్రిల్ లోకి రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Date : 14-03-2024 - 5:20 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది
Date : 14-03-2024 - 2:55 IST -
#Telangana
Health Card : రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్‌న్యూస్
Rajiv Aarogyasri: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు( state people ) రేవంత్ సర్కారు(Revanth Govt) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు(Ration card)లతో ఎలాంటి సంబంధమూ లేకుండా కొత్తగా ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’(Rajiv Aarogyasri) పేరిట హెల్త్ కార్డు(Health card)లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో కార్డులు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుల్లో కుటుంబంలోని […]
Date : 14-03-2024 - 2:39 IST -
#Telangana
Telangana: బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జితేందర్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. డీకే అరుణకు ఆ స్థానం కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 14-03-2024 - 2:02 IST -
#India
BJP’s 2nd List of LS Candidates : బీజేపీ రెండో జాబితా రిలీజ్..తెలంగాణ అభ్యర్థులు ఎవరంటే..!!
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిజెపి (BJO)..రెండో జాబితా (2nd List) ను బుధువారం రిలీజ్ చేసింది. ఇప్పటికే మొదటి జాబితాలో 195 మందిని ప్రకటించిన బిజెపి..రెండో జాబితాలో 72 మందిని (Candidates ) ప్రకటించారు. ఈ రెండో జాబితాలో తెలంగాణ నుండి ఆరుగురు అభ్యర్థులకు చాన్స్ ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, మెదక్ ఎం రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్ డీకే అరుణ, […]
Date : 13-03-2024 - 8:46 IST -
#Speed News
Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్ లేని వర్సిటీలు ఇవే!
Telugu States : దేశంలోని యూనివర్సిటీల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇచ్చే నిబంధనలే ప్రామాణికం.
Date : 13-03-2024 - 7:57 IST -
#Telangana
USA: అమెరికాలో మరో ఘోరం.. తెలంగాణ యువకుడు మృతి, కారణమిదే!
విదేశాల్లో భారతీయుల చనిపోతున్న సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు.. ఆత్మహత్యలు, ఇతర కారణాల వల్ల తెలుగువాళ్లు చనిపోతున్నారు. తాజాగా మరోకరు చనిపోయారు. మార్చి 9న ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో అమెరికాలో చదువుతున్న తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వెంకటరమణ పిట్టల అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్ వద్ద మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఫ్లోరిడాలోని టెలివిజన్ స్టేషన్ పరిధిలో రెండు జెట్ స్కీల మధ్య […]
Date : 13-03-2024 - 6:25 IST -
#Telangana
Bandi Sanjay : ఇవి వాస్తవమా.. కాదా?: కేసీఆర్‌కు బండి సంజయ్ నిలదీత
Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తే… తాగి పడుకుంటే… నాటి ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) ఫోన్ చేసి మరీ రాజీనామా చేయమని చెప్పింది వాస్తవమా… కాదా? అని బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. ఇదీ కేసీఆర్ చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. We’re now on WhatsApp. Click […]
Date : 13-03-2024 - 3:03 IST -
#Telangana
Telangana: ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట
Date : 13-03-2024 - 2:07 IST -
#Telangana
Kaleshwaram: కాళేశ్వరంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీం కోర్టు(Supreme Court) విశ్రాంత న్యాయమూర్తి(Retired Judge) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయవిచారణ(trial) జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిర్ణయించింది. ఇక యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో విచారణ చేపట్టనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై నిర్ణయించింది. We’re now on WhatsApp. Click […]
Date : 13-03-2024 - 10:37 IST -
#Speed News
September 17: సెప్టెంబర్ 17పై కేంద్రం సంచలన నిర్ణయం.. ‘హైదరాబాద్ విమోచన దినం’గా నోటిఫికేషన్..!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని (September 17) "హైదరాబాద్ విమోచన దినం"గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 13-03-2024 - 7:20 IST -
#Telangana
Telangana: తెలంగాణ సంస్కృతికి తగ్గట్టు చిహ్నం, పాట, విగ్రహంలో మార్పు
తెలంగాణ రాష్ట్ర చిహ్నం, విగ్రహం, గీతం మార్పు కోసం మంత్రివర్గం భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో తొలి సమావేశం జరిగింది.
Date : 12-03-2024 - 9:28 IST -
#Telangana
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఆందులో భాగంగా సీఎం రేవంత్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 12-03-2024 - 9:00 IST -
#Telangana
Mahalakshmi Swashakti Scheme : ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress)అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటీకే అనేక పధకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్బంగా సీఎం రేవంత్ (CM Revanth Reddy) మాట్లాడుతూ..రానున్న […]
Date : 12-03-2024 - 7:59 IST -
#Telangana
TS SSC Exam 2024:10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు
10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ సెల్ ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది.
Date : 12-03-2024 - 5:18 IST