Telangana
-
#Devotional
Hanuman Jayanti : జై శ్రీరామ్ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు..
గురువారం ఉత్సవాలు ప్రారంభం కాగా, నేడు అంజన్న జయంతి కావటంతో అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు వేలాదిగా తరలించారు. మాలధారులు దీక్షా విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు
Date : 01-06-2024 - 10:32 IST -
#Speed News
Partition Promises : ప్రత్యేక ‘తెలంగాణ’కు పదేళ్లు.. అటకెక్కిన విభజన హామీలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి (జూన్ 2 నాటికి) సరిగ్గా పదేళ్లు.
Date : 01-06-2024 - 8:50 IST -
#Telangana
Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ కుంభకోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి
తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్‌డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ మధ్యవర్తులతో కుమ్మక్కై అరెస్టయ్యారు.
Date : 31-05-2024 - 11:39 IST -
#Speed News
RS Praveen: తెలంగాణ టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి: ఆర్ఎస్
RS Praveen: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. విద్యా సంవత్సరం ఇంకొక వారం రోజుల్లో మొదలు కాబోతున్నది. రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు,బదిలీలు ఇంకెప్పుడు? అని ప్రశ్నించారు. టీచర్లు ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి? టీచర్లు తమ ప్రమోషన్ల విషయంలో చీటికి మాటికి కోర్టుల గడప తొక్కుతున్నారు? అని మండిపడ్డారు. టీచర్ల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం? ఇదేనా కాంగ్రెస్ మార్కు “మార్పు” అంటే? ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘ప్రశ్నించే గొంతుకలం అంటూ […]
Date : 31-05-2024 - 11:07 IST -
#Speed News
KCR: తెలంగాణ తేజం పాటను రిలీజ్ చేసిన కేసీఆర్
KCR: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ […]
Date : 31-05-2024 - 9:18 IST -
#Telangana
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా తప్పిస్తోంది!
KTR: ‘‘తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ గారి బాటలో… ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన శ్రీ కొండూరి రవీందర్ రావు, గోంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయం. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా.. నమ్మి నడిచిన BRS పార్టీ, కెసిఆర్ బాటకే జై కొట్టారు’’ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార […]
Date : 31-05-2024 - 9:10 IST -
#Speed News
Telangana: ఎండలో తిరగకు అని తల్లి మందలించడంతో 9 ఏళ్ళ బాలుడు సూసైడ్
తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో తొమ్మిదేళ్ల ఇద్దరు బాలురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక సంఘటనలో వరంగల్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Date : 31-05-2024 - 8:25 IST -
#Telangana
Telangana : ‘హరితహారం’ కాస్త ‘ఇందిర వనప్రభ’గా మారబోతుందా..?
రైతుబంధును రైతు భరోసాగా, ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా, డబుల్ బెడ్రూం ఇళ్ల స్కీమ్ పేరు ఇందిరమ్మ ఇండ్లుగా మార్చింది
Date : 31-05-2024 - 10:10 IST -
#Speed News
Telangana New Emblem : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా
తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి.
Date : 30-05-2024 - 5:08 IST -
#Telangana
Monsoon : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయంటే..!!
నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని IMD అంచనా వేసింది. రాబోయే 3, 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది
Date : 30-05-2024 - 8:09 IST -
#Devotional
Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు.. భారీగా ఆదాయం
Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 35 రోజుల పాటు హుండీ ఆదాయం కింద రూ.3,93,88,092(రూ.3 కోట్ల 93 లక్షల 88 వేల 92) నికర నగదు లభించింది. ఇందులో 174 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల మిశ్రమ వెండితో పాటు అమెరికా నుంచి 1359 డాలర్లు, ఇంగ్లండ్ నుంచి 25 పౌండ్లు, ఇంగ్లాండ్ నుంచి 55 పౌండ్లు, యూఏఈ నుంచి 65 దిర్హామ్లు, యూరప్ నుంచి 20 యూరోలు, నేపాల్ నుంచి రూ.10, 30 కెనడియన్ డాలర్లు, […]
Date : 29-05-2024 - 9:03 IST -
#Telangana
New Beers : తెలంగాణ వాసులు త్వరలో కొత్త బీర్ బ్రాండ్‌లను చూడనున్నారా?
వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి ప్రజలు పానీయాలను ఎక్కువగా తీసుకుంటారు.
Date : 29-05-2024 - 1:40 IST -
#Telangana
TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్ విమర్శలు
KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం […]
Date : 29-05-2024 - 11:40 IST -
#Telangana
Phone Tapping Case: కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది.
Date : 28-05-2024 - 11:31 IST -
#Speed News
Ministers Quarters: మినిస్టర్స్ క్వార్టర్స్‌లో చోరీ.. నిర్మాణ సామగ్రి మాయం
అక్కడా.. ఇక్కడా కాదు. ఏకంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో చోరీ జరిగింది.
Date : 28-05-2024 - 11:45 IST