HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >We Will Go To Court On State Government Irregularities Manne Krishank

Manne Krishank: రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: మన్నె క్రిశాంక్

  • Author : Balu J Date : 28-06-2024 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishank Remanded
Manne Krishank

Manne Krishank: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు డమ్మీలుగా మారారని, హోంమంత్రి పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతారని, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్ కు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.

పొన్నం ప్రభాకర్ కు తెలియకుండానే ఆర్టీసీలో ఈ టిక్కెట్ మిషన్లు కొనుగోలు చేశారని మంత్రి అంటున్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, టెండర్లు లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టును కంపెనీలకు అప్పగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ ఈ టిక్కెట్ కాంట్రాక్టు విషయంపై సమాచారం అడిగితే మా పరిధిలోకి రాదని ఎండీ సమాధానం చెప్తున్నారని, ఆర్టీసీ ఈ టిక్కెట్ మిషన్ల కాంట్రాక్టుపై పొన్నం ప్రభాకర్ కు సంబంధం లేదని అంటున్నారని మన్నె పేర్కొన్నారు. ప్రతి రోజు 30 నుంచి 50 లక్షల టిక్కెట్ల కమీషన్
కంపెనీకి వెళ్తుందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తామని క్రిశాంక్ ఛాలెంజ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revnath Reddy
  • hard comments
  • manne krishank
  • telangana

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

  • Meeseva

    Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Sangareddy Malabar

    Malabar Gold & Diamonds Showroom : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్‌ ప్రారంభం

Latest News

  • Iran Conditions : అమెరికాకు ఇరాన్ పెట్టిన షరతులు ఇవే..!!

  • Peddi : జూన్ లో ‘పెద్ది’ ఇది ఫిక్స్ ?

  • Weight : ఎప్పుడూ ఒకేలా మీ బరువు ఉండాలంటే మీరు ఇలా చేయాల్సిందే !!

  • Vaaranasi : ఇది మన టైం అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి

  • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd