Telangana
-
#Speed News
Teenmar Mallanna : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం
రెండు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు
Date : 07-06-2024 - 10:36 IST -
#Telangana
Prajavani Programme : రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం..
ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో రేపటి నుండి ప్రజావాణి పునఃప్రారంభం కాబోతుంది
Date : 06-06-2024 - 8:26 IST -
#Telangana
Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఘన విజయం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీజేపీ నేత ఈటెల రాజేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. గెలిచిన ఆనందంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Date : 04-06-2024 - 4:25 IST -
#Telangana
Lok Sabha Polls : లోక్ సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా, 525 మంది బరిలో నిలిచారు
Date : 03-06-2024 - 9:14 IST -
#Telangana
Harish Rao: సిద్దిపేట లేకుంటే కేసిఆర్ లేడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు.
Harish Rao: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ”ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు మన ప్రజల ఆకాంక్ష. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటంతో రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు పండగ. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ కలను నిజం చేసింది బీఆర్ఎస్ […]
Date : 03-06-2024 - 9:00 IST -
#Telangana
KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన
KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది. ప్రజారోగ్యాన్ని […]
Date : 03-06-2024 - 8:55 IST -
#Special
Polycet : తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల
Telangana Poliset Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 24వ తేదీన పాలిసెట్ రాత పరీక్షకు 82,809 మంది హాజరయ్యారు. పాలిసెట్ పరీక్షల్లో 84.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. మొత్తం 69వేల 728 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు […]
Date : 03-06-2024 - 1:36 IST -
#Telangana
Revanth R-Tax: బిల్డర్లపై రేవంత్ R-TAX: కేటీఆర్
బిల్డర్ల నుండి "ఆర్-ట్యాక్స్" దోపిడీ చేయడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను నిలుపుదల చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 'ఎక్స్' సోమవారం ఒక పోస్ట్‌లో కేటీఆర్ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు.
Date : 03-06-2024 - 12:56 IST -
#Telangana
Harish Rao: కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ వివరాలు బయటపెట్టాలంటూ డిమాండ్!
Harish Rao: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిభ్రమించిందని, ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి తనపై చేస్తున్న ఆరోపణ ఒక ఉదాహరణ అని హరీశ్ రావు అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం అని, అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారని, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు […]
Date : 02-06-2024 - 4:41 IST -
#Speed News
Singireddy: బీఆర్ఎస్ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం
Singireddy: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సందర్బంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిందని, జూన్ 2 రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తో గెలిచిందని, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్ లకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి […]
Date : 02-06-2024 - 4:04 IST -
#Telangana
KCR: కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్యకు కేసీఆర్ ఆర్థికసాయం
KCR: తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్, ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకొంటున్న కేసీఆర్ , నాడు […]
Date : 02-06-2024 - 3:50 IST -
#Telangana
KTR: బీఆర్ఎస్ గెలుపు.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు
KTR: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు… ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం […]
Date : 02-06-2024 - 12:27 IST -
#Speed News
Sonia Gandhi : ఇచ్చిన మాట నిలుపుకున్నాం.. తెలంగాణ ఏర్పాటు చేశాం : సోనియాగాంధీ
‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2004లో కరీంనగర్ సభ వేదికగా హామీ ఇచ్చాను.
Date : 02-06-2024 - 12:02 IST -
#Telangana
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
Date : 01-06-2024 - 7:29 IST -
#Trending
Exit Poll 2024 : ఏపీలో గెలుపు ఎవరిదీ..? ఎగ్జిట్ పోల్స్ ఏంచెప్పబోతున్నాయి..?
ముఖ్యంగా ఏపీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని అంత ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఏంచెపుతుందో..? వైసీపీ మరోసారి విజయం సాధిస్తుందా..? లేక కూటమి గెలుస్తుందా..?
Date : 01-06-2024 - 6:20 IST