Supreme Court
-
#India
Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
ఈక్రమంలోనే తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మే 2న ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాలని ఖేద్కర్‌ను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ మే 21కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు ఖేడ్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
Date : 21-04-2025 - 3:14 IST -
#Andhra Pradesh
Kasireddy Rajasekhar Reddy : లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఆయన ఈ ఆడియో క్లిప్పింగ్ ద్వారా బదులిచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ వరుస నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్ కసిరెడ్డి అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 19-04-2025 - 7:14 IST -
#India
Sourav Ganguly: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. ఉపాధ్యాయులకు సౌరబ్ గంగూలీ విజ్ఞప్తి
టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నివాసానికి ఉపాధ్యాయులు వెళ్లారు. తాము చేపట్టే నిరసన ప్రదర్శనలో పాల్గొని మాకు న్యాయం జరిగేలా మద్దతు ఇవ్వాలని కోరారు.
Date : 18-04-2025 - 11:09 IST -
#Speed News
US Supreme Court: ట్రంప్‌కు భారీ షాకిచ్చిన అమెరికా సుప్రీం కోర్టు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీం కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై నిషేధం విధించే ప్రతిపాదనపై కోర్టు ఆంక్షలు విధించింది.
Date : 18-04-2025 - 10:46 IST -
#Telangana
HCU : అలా మాట్లాడడం కాదు మోడీ..దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి – కేటీఆర్
HCU : ఆర్ఆర్ ట్యాక్స్ విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ హెచ్‌సీయూలో ఏదో జరుగుతోందని వ్యాఖ్యానించడం సరైనదుకాదని, దమ్ముంటే సీబీఐ, సీవీసీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు
Date : 17-04-2025 - 4:46 IST -
#India
Waqf Act : వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించొద్దు.. కేంద్రానికి సుప్రీం ఆదేశం
వక్ఫ్ సవరణ చట్టాన్ని(Waqf Act) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో ముడిపడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.
Date : 17-04-2025 - 3:57 IST -
#India
Waqf Act : ఆలయ బోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా ? ‘వక్ఫ్’పై కేంద్రానికి సుప్రీం ప్రశ్న
వక్ఫ్ సవరణ చట్టం(Waqf Act)లో కేంద్ర సర్కారు చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని ప్రశ్నలను సంధించింది.
Date : 16-04-2025 - 7:38 IST -
#India
Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) మహారాష్ట్రలోని అమరావతి వాస్తవ్యులు.
Date : 16-04-2025 - 3:10 IST -
#Telangana
Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు
చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
Date : 16-04-2025 - 12:51 IST -
#India
Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏ ఆస్పత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 15-04-2025 - 4:28 IST -
#Andhra Pradesh
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సునీత వినతికి ‘సుప్రీం’ అంగీకారం
‘‘వివేకా(YS Viveka Murder Case) హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు’’
Date : 15-04-2025 - 2:39 IST -
#Andhra Pradesh
YSRCP Vs Waqf Act: వక్ఫ్ సవరణ చట్టంపై ‘సుప్రీం’లో వైసీపీ పిటిషన్
వైఎస్సార్ సీపీ(YSRCP Vs Waqf Act) ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లోనూ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేసింది.
Date : 14-04-2025 - 8:35 IST -
#India
Actor Vijay : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుకు హీరో విజయ్
‘వక్ఫ్ సవరణ చట్టం-2025’ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సుప్రీంకోర్టులో(Actor Vijay) పిటిషన్లు వేశారు.
Date : 13-04-2025 - 9:45 IST -
#Telangana
HCU Issue : కేటీఆర్ ఎందుకు HCU ఇష్యూను వదలడం లేదు..?
HCU Issue : ముఖ్యంగా కేటీఆర్ (KTR) తరచూ HCU అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండటం చర్చనీయాంశమవుతోంది
Date : 11-04-2025 - 12:19 IST -
#India
Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట
డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.
Date : 08-04-2025 - 12:36 IST