Supreme Court
-
#Andhra Pradesh
Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు ..
క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో..చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది
Date : 23-09-2023 - 1:10 IST -
#Andhra Pradesh
Jagan Reverse Attack : చంద్రబాబుపై రివర్స్ స్కెచ్ వేసిన జగన్
Jagan Reverse Attack : అంతా రివర్స్ ఆపరేషన్. 40ఏళ్ల రాజకీయ జీవితంలో బహుశా చంద్రబాబు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించి ఉండరు.
Date : 22-09-2023 - 3:46 IST -
#Andhra Pradesh
Chandrabau Case : సుప్రీం బాట పట్టబోతున్న చంద్రబాబు లాయర్లు
చంద్రబాబు పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడం తో ...చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 22-09-2023 - 2:21 IST -
#India
Petition in Supreme Court: ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీ రాజాపై సుప్రీంకోర్టులో పిటిషన్..!
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాజీ స్టాలిన్, రాజా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ (Petition in Supreme Court) దాఖలైంది. చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Date : 15-09-2023 - 2:20 IST -
#Andhra Pradesh
చంద్రబాబు కు సుప్రీం కోర్ట్ లోనే న్యాయం జరుగుతుందా..?
ఇప్పటికైనా చంద్రబాబు తరుపు లాయర్లు మేల్కొని..సుప్రీం కోర్ట్ బాట పడితే మంచిది
Date : 12-09-2023 - 5:55 IST -
#Andhra Pradesh
Chandrababu Arrest Effect : అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ పొడిగింపు
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు
Date : 11-09-2023 - 5:25 IST -
#Telangana
Supreme Court: గద్వాల్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్, అనర్హత వేటుపై సుప్రీంకోర్టులో ఊరట!
అనర్హత వేటు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది.
Date : 11-09-2023 - 3:10 IST -
#India
Kashmir future : త్వరలోనే తేలనున్న కాశ్మీర్ భవితవ్యం
కాశ్మీర్ (Kashmir) కి ప్రత్యేక ప్రతిపత్తిని (స్పెషల్ స్టేటస్) ప్రసాదించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసి నాలుగేళ్లవుతుంది.
Date : 07-09-2023 - 2:38 IST -
#Speed News
Rahul Gandhi: రాహుల్ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో పిటిషన్
దేశవ్యాప్తంగా ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల తీరు మారే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్
Date : 05-09-2023 - 5:51 IST -
#Andhra Pradesh
AP CM Jagan Alternative Plan : ఆర్ 5 జోన్ విషయంలో జగన్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?
అమరావతి విషయంలో జగన్ (Jagan) సర్కార్ తీసుకుంటున్న, తీసుకున్న నిర్ణయాలు తిరిగి ప్రభుత్వం మెడకే గుదిబండలా చుట్టుకుంటున్నాయా?
Date : 02-09-2023 - 10:26 IST -
#Speed News
Poll Day – Double Murder : తనకు ఓటేయలేదని ఇద్దర్ని చంపిన లీడర్.. 28 ఏళ్ల తర్వాత దోషిగా ఖరారు
Poll Day - Double Murder : తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేశారనే కోపంతో ఇద్దరు అమాయక ఓటర్లను కాల్చి చంపిన ఆర్జేడీ పార్టీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
Date : 01-09-2023 - 1:43 IST -
#Speed News
Jammu Kashmir State Again : జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా.. సుప్రీంకు తెలిపిన కేంద్రం
Jammu kashmir State Again : జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర సర్కారు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను కొనసాగించింది.
Date : 29-08-2023 - 2:02 IST -
#India
G20 Summit 2023: G20 సమ్మిట్.. విజయవంతం చేయాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రజలదే
సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది, ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు.
Date : 27-08-2023 - 11:15 IST -
#Trending
Dying Declarations – Caution : మరణ వాంగ్మూలాన్ని నమ్మాలా ? వద్దా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Dying Declarations - Caution : మరణ వాంగ్మూలం.. ఎవరైనా చనిపోయేటప్పుడు చెప్పే చివరి మాటలు! వీటికి చట్టం దృష్టిలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది..
Date : 25-08-2023 - 1:22 IST -
#India
Supreme Court – Abortion : గ్యాంగ్ రేప్ బాధితురాలి అబార్షన్ కు సుప్రీం పర్మిషన్.. 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి
Supreme Court - Abortion : గ్యాంగ్ రేప్ కు గురై గర్భం దాల్చిన ఓ మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
Date : 21-08-2023 - 4:39 IST