Supreme Court
-
#India
Supreme Court : అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు
‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారందరికీ భారత్ ఆశ్రయం కల్పించే ధర్మశాల కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది. ప్రతి ఒక్కరినీ ఆదరించలేము. మీకెందుకు ఇక్కడ స్థిరపడే హక్కు ఉంది?’’ అని ప్రశ్నించింది.
Date : 19-05-2025 - 5:03 IST -
#India
Colonel Sofiya Qureshi : కర్నల్ సోఫియా పై వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణలను అంగీకరించలేం : సుప్రీం కోర్టు
ఇది కేవలం న్యాయ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. క్షమాపణలు చెప్పడం ఓ ఫార్మాలిటీ కాకుండా, బాధ్యతతో కూడిన చర్య అయి ఉండాలి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక..మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Date : 19-05-2025 - 2:22 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలకు షాక్.. ముందస్తు బెయిల్‌కు ‘సుప్రీం’ నో
దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇప్పుడు ముందస్తు బెయిల్(AP Liquor Scam) ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
Date : 16-05-2025 - 1:18 IST -
#Speed News
Kancha Gachibowli : పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే వాళ్లు జైలుకే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Date : 15-05-2025 - 12:11 IST -
#India
President Murmu : రాష్ట్రపతి, గవర్నర్లకు ‘సుప్రీం’ డెడ్‌లైన్ పెట్టొచ్చా.. ? ముర్ము 14 ప్రశ్నలు
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి(President Murmu) విచక్షణాధికారాన్ని న్యాయపరంగా సమీక్షించొచ్చా ?
Date : 15-05-2025 - 10:06 IST -
#India
BR Gavai : సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గవాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Date : 14-05-2025 - 10:37 IST -
#Andhra Pradesh
AP Liquor Policy Case : మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు – సుప్రీంకోర్టు
AP Liquor Policy Case : ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, హైకోర్టు పూర్తి స్థాయిలో ఆధారాలను పరిశీలించలేదని అభిప్రాయపడింది
Date : 13-05-2025 - 2:38 IST -
#Andhra Pradesh
Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందితులుగా భావిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన మద్యం విధానాల ముసుగులో అవినీతిని అమలు చేయడంలో వీరి పాత్ర చాలా కీలకమైంది.
Date : 08-05-2025 - 12:00 IST -
#India
Supreme Court : ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని, హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మళ్లీ పునర్విమర్శ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిపై మళ్లీ విచారణ జరుగనుంది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ నిర్ణయం చట్టపరంగా సరైనది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Date : 07-05-2025 - 1:29 IST -
#India
Supreme Court : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు.. సీజేఐ ఆస్తుల విలువెంతో తెలుసా..?
జడ్జీలు స్వయంగా సమర్పించిన ఆస్తుల సమాచారాన్ని జనానికి ఉచితంగా చూసుకునేలా చేస్తూ, ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరచే చర్యగా గుర్తింపు పొందుతోంది.
Date : 06-05-2025 - 1:34 IST -
#India
Mughals Vs Red Fort: ఎర్రకోట తమదేనంటూ మొఘల్ వారసురాలి పిటిషన్.. ఏమైందంటే ?
గతంలో ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులోనూ సుల్తానా బేగమ్(Mughals Vs Red Fort) పిటిషన్ వేసింది.
Date : 05-05-2025 - 3:16 IST -
#India
Pahalgam Terror Attack : ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? మీక్కూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు అని ధర్మాసనం సూచించింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి.
Date : 01-05-2025 - 2:31 IST -
#India
Pegasus Spyware : ఇజ్రాయెలీ ‘పెగాసస్’ స్పైవేర్ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు(Pegasus Spyware) విచారణ జరిపింది. పెగాసస్ సంబంధిత ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని పిటిషనర్లు కోరారు.
Date : 29-04-2025 - 3:13 IST -
#India
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై స్టే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వక్ఫ్ చట్టం అమలుపై తాత్కాలికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. వాటిపై మధ్యంతర దశలో నిషేధం విధించడం అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం. అలాగే, కోర్టులకు ఇటువంటి స్టే ఇచ్చే అధికారాలు నేరుగా లేదా పరోక్షంగా చట్టాల్లో పేర్కొనబడలేదని పేర్కొంది.
Date : 25-04-2025 - 6:00 IST -
#India
Rahul : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Rahul : ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభమైంది
Date : 25-04-2025 - 12:52 IST