Hyderabad
-
#Telangana
Revanth R-Tax: బిల్డర్లపై రేవంత్ R-TAX: కేటీఆర్
బిల్డర్ల నుండి "ఆర్-ట్యాక్స్" దోపిడీ చేయడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను నిలుపుదల చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 'ఎక్స్' సోమవారం ఒక పోస్ట్‌లో కేటీఆర్ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు.
Date : 03-06-2024 - 12:56 IST -
#Telangana
Telangana Formation Day : ట్యాంక్ బండ్ పై అంబరాన్ని తాకిన దశాబ్ది ఉత్సవాలు
వేడుకల సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం కలిగింది
Date : 02-06-2024 - 9:41 IST -
#Speed News
Hyderabad: ఏపీ కోల్పోయింది హైదరాబాద్ ను మాత్రమే.. బాండింగ్ కాదు!
Hyderabad: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఇప్పటికీ సరైన రాజధాని లేకపోవడం, హైదరాబాద్ లాంటి మహానగరానికి తెలంగాణ వారే యజమానులుగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత మనోవేదనను కలిగిస్తుంది. అయితే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నాననే భావనను చంద్రబాబు కల్పించారు. ఆంధ్ర సెక్రటేరియట్, రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికీ ఉమ్మడి రాజధాని నుంచే నడుస్తున్నందున కొత్త రాజధాని నిర్మించే వరకు ఆయన హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహించగలిగారు. సంబంధాలు, స్థిరాస్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు, విద్య, వైద్య అవసరాల పరంగా […]
Date : 02-06-2024 - 12:48 IST -
#Telangana
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
Date : 01-06-2024 - 7:29 IST -
#Telangana
Telangana Formation Day : హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫ్రిక్ ఆంక్షలు
ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9. గంటల నుంచి 10 గంటల వరకు.. అలాగే పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు
Date : 01-06-2024 - 11:09 IST -
#Telangana
Telangana Formation Day : గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచె..ఇదేనా కాంగ్రెస్ ఇచ్చే గౌరవం – BRS
ఎన్నడూ లేనివిధంగా గన్‌పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ..ఇదేనా అమరవీరులకు మీరు ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతుంది.
Date : 01-06-2024 - 10:24 IST -
#Telangana
Telangana Formation Day 2024 : దశాబ్ధి వేడుకల్లో సోనియా ఎంత సేపు మాట్లాడుతోందంటే.. !!
ఇక ఈ వేడుకల్లో పాల్గొనే సోనియా..కేవలం ఐదు నిముషాలు మాత్రం ప్రసగించున్నారని తెలుస్తుంది
Date : 01-06-2024 - 9:54 IST -
#Speed News
Hyderabad: పాఠశాలల్లో యూనిఫాం, స్టేషనరీ విక్రయాలపై నిషేధం
హైదరాబాద్ జిల్లాలోని సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ పాఠశాలలను నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ యూనిఫారాలు, షూలు, బెల్ట్‌లు విక్రయించరాదని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నగరంలోని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌లకు ఆదేశాలు
Date : 31-05-2024 - 5:35 IST -
#Speed News
Arabian Restaurant : చార్మినార్ వద్ద రెస్టారెంట్స్ లలో తింటున్నారా? అయితే జాగ్రత్త ..!!
హైదరాబాద్ - ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల గుర్తించారు
Date : 31-05-2024 - 12:31 IST -
#Speed News
Virasath Rasool Khan Died: నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి
నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు.సీనియర్ ఎంఐఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ ఆరోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. విరాసత్ రసూల్ ఖాన్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాడు.
Date : 28-05-2024 - 6:59 IST -
#Telangana
Praja Bhavan : ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్..
Praja Bhavan: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్‌లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్(Control room)కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 28-05-2024 - 1:53 IST -
#Speed News
Ministers Quarters: మినిస్టర్స్ క్వార్టర్స్‌లో చోరీ.. నిర్మాణ సామగ్రి మాయం
అక్కడా.. ఇక్కడా కాదు. ఏకంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో చోరీ జరిగింది.
Date : 28-05-2024 - 11:45 IST -
#Health
Fake Doctors : నకిలీ డాక్టర్ల హల్‌చల్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
వామ్మో.. నకిలీ డాక్టర్లు హల్‌చల్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
Date : 27-05-2024 - 1:51 IST -
#Telangana
Hyderabad : ఒక్కసారిగా హైదరాబాద్లో మారిన వాతావరణం
హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి. హయత్‌నగర్ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి.
Date : 26-05-2024 - 4:53 IST -
#Sports
IPL Betting : ఇవాళే ఐపీఎల్ ఫైనల్.. హైదరాబాద్ అడ్డాగా బెట్టింగ్స్ జోరు
ఇవాళ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Date : 26-05-2024 - 11:46 IST