HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Heavy Rain In Hyderabad 14

Heavy rain : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజ్జప్తి

అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మీ విజ్జప్తి చేశారు. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిస్తే ఛాన్స్‌ ఉందన్నారు.

  • Author : Latha Suma Date : 14-07-2024 - 8:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy Rain In Hyderabad
Heavy Rain In Hyderabad

Heavy rain: నగరంలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంపీ సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. ఈ నేపథ్యలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మీ విజ్జప్తి చేశారు. మరో గంటసేపు కూడా భారీ వర్షం కురిస్తే ఛాన్స్‌ ఉందన్నారు. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. నగరంలో మరో గంటసేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, కూకట్‌పల్లి, మూసాపేట, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్‌,హైదర్‌నగర్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్‌, అమీర్‌పేట్‌, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

మరోవైపు భారీ వర్షంతో రోడ్డపై ఎక్కడికక్కడ నీరు నిలుస్తుంది. అయితే ఈరోజు ఆదివారం కావడంతో ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఉండరు. అందుకోసమని.. ట్రాఫిక్కు ఎలాంటి సమస్య లేదు. కానీ.. భారీ వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి. మరోవైపు.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Read Also: PM Modi: 100 మిలియన్లకు చేరిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • Heavy Rain
  • hyderabad
  • mayor vijayalakshmi

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd