HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hyderabad News

Hyderabad

  • Indigo

    #Speed News

    Bomb Threat : బాంబు బెదిరింపుతో నిలిచిపోయిన ఇండిగో విమానం

    Bomb Threat : . కోయంబత్తూర్ టు చెన్నై వయా హైదరాబాద్ ఇండిగో విమానం గురువారం శంషాబాద్​కు వచ్చింది. 181 మంది ప్యాసింజర్లతో టేకాఫ్​కు సిద్ధంగా ఉండగా, ఎయిర్​పోర్టు అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు.

    Date : 11-10-2024 - 12:27 IST
  • Destruction Of Durga Idol

    #Speed News

    Vandalism of Durga Idol : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

    Destruction of Durga Idol : ప్రపంచంలోనే అత్యంత పూజ్యమైన అమ్మవారి విగ్రహం గత అర్ధరాత్రి ధ్వంసమైన విషయం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో, హిందూ సంఘాల నేతలు, భక్తులు సంఘీభావంగా అక్కడ చేరుకోవడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్య తీసుకోవడంతో, బేగంబజార్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ సహా ఇతర పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

    Date : 11-10-2024 - 11:07 IST
  • Deputy CM Bhatti

    #Telangana

    Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీపై డిప్యూటీ సీఎం భ‌ట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

    Date : 10-10-2024 - 10:56 IST
  • Cm Revanth Saddula Bathukam

    #Telangana

    Saddula Bathukamma : సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్

    CM Revanth : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి

    Date : 10-10-2024 - 4:15 IST
  • Indigo Flight

    #Speed News

    Bomb Threat : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్

    Bomb Threat : కోయంబత్తూరు , చెన్నై వయా హైద్రాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్య‌వ‌స‌రంగా నిలిపివేశారు

    Date : 10-10-2024 - 12:08 IST
  • Cm Revanth Busy Busy

    #Telangana

    CSMP : హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి – సీఎం రేవంత్ రిక్వెస్ట్

    CM Revanth Reddy : హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(Hyderabad CSMP) అమృత్ 2.0లో చేర్చాల‌ని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు

    Date : 08-10-2024 - 12:49 IST
  • Surekha Sam

    #Cinema

    Samantha : హైదరాబాద్ కు రాబోతున్న సమంత..సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా..?

    samantha : ఈరోజు హైదరాబాద్ కు రాబోతున్న సమంత...కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై ఏమైనా స్పందిస్తారా..? స్పందిస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది..?

    Date : 08-10-2024 - 6:30 IST
  • Mim Workers Attacked Feroze

    #Telangana

    Feroze Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి

    Feroze Khan : సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు

    Date : 07-10-2024 - 8:02 IST
  • Deputy CM Bhatti

    #Telangana

    Deputy CM Bhatti Vikramarka : హైడ్రాపై హైరానా వద్దు: భట్టి

    Deputy CM Bhatti Vikramarka : 'చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి.  రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు.

    Date : 07-10-2024 - 5:32 IST
  • Hydra Effect In Hyderabad

    #Telangana

    HYDRA : హైడ్రా దెబ్బకు భాగ్యనగరంలో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు..!

    HYDRA : గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి రూ. 955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం రూ. 650కోట్లకే పరిమితమైంది

    Date : 07-10-2024 - 8:06 IST
  • Relieves AP Cadre IAS Officers

    #Speed News

    GHMC : రెస్టారెంట్‌, హోటళ్లకు ఆహార భద్రత మార్గదర్శకాలను విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

    GHMC : 50 ప్యాక్స్ , అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న అన్ని ఆహార సంస్థలకు వంటగది ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించిన CCTV కెమెరాలను ఇన్‌స్టాల్ చేయమని నిర్దేశిస్తుంది

    Date : 06-10-2024 - 11:06 IST
  • Jani Master

    #Cinema

    Jani Master : జానీ మాస్టర్ జాతీయ అవార్డు రద్దు

    Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణల కారణంగా జాతీయ చలనచిత్ర అవార్డును సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సస్పెండ్ చేసింది.

    Date : 06-10-2024 - 10:50 IST
  • Asaduddin Owaisi

    #India

    Asaduddin Owaisi : యతి నర్సింహానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్

    Asaduddin Owaisi : ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన యతి నర్సింహానంద సరస్వతిపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ యతి నర్సింహానంద్‌పై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

    Date : 05-10-2024 - 8:04 IST
  • Rs 826 Crore Approved For K

    #Telangana

    KBR Park Traffic Improvements : KBR పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు

    KBR Park Traffic Improvements : KBR పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు చేపట్టింది

    Date : 04-10-2024 - 9:23 IST
  • Heavy Rains

    #Speed News

    Hyderabad Rains : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..

    Hyderabad Rains : సమాచారం ప్రకారం, మాదాపూర్, హైటెక్ సిటీ, కోఠి, అమీర్‌పేట్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

    Date : 04-10-2024 - 5:31 IST
  • ← 1 … 61 62 63 64 65 … 181 →

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

Latest News

  • Arava Sreedhar Issue : ఇదేనా పవన్ మీ ప్రశ్నించే గుణం..? – హర్ష వీణ

  • Trisha: విజయ్‌తో ప్రేమ లేకపోతే అర్థమే లేదంటూ త్రిష పోస్ట్

  • YCP : ఆ ఇద్దరి నేతలపై జగన్ కన్ను

  • Hyundai : హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

  • Mangos : మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లు..తెలుసుకోవడం ఎలా అంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd