Hyderabad
-
#Speed News
Nandamuri Balakrishna : జూబ్లీహిల్స్‌లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. వాట్స్ నెక్ట్స్ ?
జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ ఎదురుగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇల్లు ఉంది.
Published Date - 11:20 AM, Sun - 15 December 24 -
#Cinema
Mohan Babu: మోహన్ బాబు ఎపిసోడ్లో కీలక ట్విస్ట్!
మంచు మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్- మోహన్ బాబు వివాదంలో మీడియా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు.
Published Date - 11:20 AM, Sun - 15 December 24 -
#Telangana
TPCC President Mahesh Kumar: కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ!
నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు.
Published Date - 10:06 AM, Sun - 15 December 24 -
#Cinema
Bigboss 8: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే నేడే.. గెస్ట్‌గా అల్లు అర్జున్..?
Bigboss 8: ఎట్టకేలకు తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 ఫినాలేకి చేరుకుంది.14 వారాల షో క్లైమాక్స్‌కి వచ్చేసింది. దీంతో విజేతగా ఎవరు నిలుస్తురనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Published Date - 09:58 AM, Sun - 15 December 24 -
#Telangana
Good News For Students: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెలకు 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్!
వికారాబాద్ పట్టణంలోని మైనారిటీ సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామన్ డైట్ ను ప్రారంభించారు.
Published Date - 12:18 AM, Sun - 15 December 24 -
#Telangana
CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. విద్యార్థులతో కలిసి భోజనం!
పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 10:07 AM, Sat - 14 December 24 -
#Telangana
New Year Guidelines: నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో హోటళ్లు, పబ్బులు, రెస్టారంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Published Date - 06:30 AM, Fri - 13 December 24 -
#Telangana
1.63 Lakh Crores: రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి.. రేవంత్ కీలక విజ్ఞప్తి
ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Published Date - 11:51 PM, Thu - 12 December 24 -
#Telangana
Hyderabad-Srisailam: హైదరాబాద్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్
అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Published Date - 11:37 PM, Thu - 12 December 24 -
#Telangana
Hydraa : మూసి నది కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదు – హైడ్రా కమిషనర్ రంగనాథ్
HYDRA : మూసి నది కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదు - హైడ్రా కమిషనర్ రంగనాథ్
Published Date - 09:43 PM, Thu - 12 December 24 -
#Business
PMAY-U 2.0 : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనను నిర్వహించనున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
PMAY-U 2.0 కింద హైదరాబాద్‌లో ఇంటిని మరింత సరసమైనదిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.
Published Date - 06:40 PM, Thu - 12 December 24 -
#Business
Sennheiser, Crestron : కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్స్ ను ప్రదర్శించిన సెన్హైజర్, క్రెస్ట్రాన్
హైదరాబాద్‌లోని ఐటిసి కోహినూర్‌లో జాయింట్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమం జరిగింది.
Published Date - 06:29 PM, Thu - 12 December 24 -
#Andhra Pradesh
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Price Today : బంగారం ధరల వరుసగా పెరుగుతూ మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరుగుతుండడం దేశీయంగా రేట్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి.
Published Date - 10:40 AM, Thu - 12 December 24 -
#Telangana
Warangal City: వరంగల్ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి!
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు.
Published Date - 12:03 AM, Thu - 12 December 24 -
#Cinema
Warning To Manchu Vishnu: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ!
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాద సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇవ్వడం జరిగింది.
Published Date - 11:44 PM, Wed - 11 December 24