HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Where Did The Thief Who Broke Into Dk Arunas House Come From What Is His Background

DK Aruna : డీకే అరుణ ఇంట్లో పడిన దొంగ ఎక్కడి వాడు ? నేరచరిత్ర ఏమిటి ?

డీకే అరుణ(DK Aruna)  ఇంట్లోకి చొరబడిన  దొంగ పేరు అక్రమ్. 

  • By Pasha Published Date - 08:55 AM, Wed - 19 March 25
  • daily-hunt
Bjp Mp Dk Aruna Home Theft Case Cm Revanth Hyderabad Police Jubilee Hills Bjp

DK Aruna : ఆదివారం (మార్చి 16న) తెల్లవారుజామున 3.50 గంటలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దొంగ దొరికాడు. హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–56లో ఉన్న అరుణ ఇంట్లోకి ప్రవేశించిన ఆ దొంగతో ముడిపడిన కీలక వివరాలు బయటికి వచ్చాయి. అవేంటో చూద్దాం..

Also Read :BRS To TRS : బీఆర్ఎస్ పేరును టీఆ‌ర్ఎస్‌గా మార్చబోతున్నారా ? ముహూర్తం ఫిక్సయ్యిందా ?

దొంగ ఎక్కడి వాడు ? ఎలా వచ్చాడు ?  

  • డీకే అరుణ(DK Aruna)  ఇంట్లోకి చొరబడిన  దొంగ పేరు అక్రమ్.
  • అతడు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందినవాడు.
  • ధనవంతుల ఇళ్లలో మాత్రమే అక్రమ్‌ దొంగతనాలు చేస్తాడు.  నగదును మాత్రమే దొంగిలిస్తాడు. విలువైన వస్తువులు, నగలను చోరీ చేయడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమని భావిస్తాడు.
  • కొంతకాలం పాటు దేశ రాజధాని ఢిల్లీలో దొంగతనాలు చేశాడు. అయితేే అక్కడ చాలాసార్లు పోలీసులకు దొరికిపోయాడు.
  • 2004 నుంచి ఇప్పటి వరకు అక్రమ్‌‌పై 17 చోరీ కేసులు ఉన్నాయి.
  • ఢిల్లీలో పదే పదే పోలీసులకు దొరుకుతుండడంతో.. అక్రమ్ తన ఠికాణాను హైదరాబాద్‌కు మార్చాడు.
  • తొలుత నగరంలోని గుడిమల్కాపూర్‌ ఏరియాలో రెండు రోజుల పాటు అక్రమ్ రెక్కీ  చేశాడు. చివరకు ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు.
  • డీకే అరుణ ఇంట్లోకి దూరి ఈజీగా చోరీ చేయొచ్చని అక్రమ్ నిర్ణయించుకున్నాడు. ఒకవేళ తేడాలొచ్చి దొరికినా, వెనకాల ఉన్న రోడ్డు నుంచి పారిపోవచ్చని ప్లాన్‌ వేసుకున్నాడు.
  • ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటలకు డీకే అరుణ ఇంట్లోని కిచెన్‌ వైపున ఉన్న కిటికీ గ్రిల్స్‌ తొలగించి.. దొంగ లోపలికి ప్రవేశించాడు.
  • అక్రమ్ మాస్క్‌ వేసుకుని డీకే అరుణ ఇంటి లోపలే గంటన్నరపాటు ఉన్నాడు.
  • చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్‌ వేసుకుని.. హాల్‌లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్‌ చేశాడు.
  • అరుణ బెడ్‌రూమ్‌ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్‌ చేశాడు.
  • ఇంట్లో దొంగపడిన సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో డీకే అరుణ కూతురితో పాటు పని మనుషులు ఉన్నారు.

Also Read :Telangana Budget : నేడు తెలంగాణ బడ్జెట్‌.. కేటాయింపులపై అంచనాలివీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP MP
  • crime
  • DK Aruna
  • Home Theft Case
  • hyderabad
  • jubilee hills

Related News

Bandh Effect

BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

BC Bandh in Telangana : పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు

  • Gold Price Aug20

    Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd