Hyderabad
-
#Telangana
Saraswati Pushkaras: మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు
Saraswati Pushkaras: మే 15 నుంచి 26 వ తేదీ వరకు సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు (Saraswati Pushkaras) నిర్వహించారు. ఈ పుష్కరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశీ, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి […]
Published Date - 08:12 PM, Sat - 11 January 25 -
#Speed News
Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Published Date - 04:17 PM, Sat - 11 January 25 -
#Telangana
TPCC President: తెలంగాణలో పదవుల జాతర.. గుడ్ న్యూస్ చెప్పిన పీసీసీ అధ్యక్షుడు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
Published Date - 03:54 PM, Sat - 11 January 25 -
#Telangana
Osmania Hospital Foundation: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన: సీఎం రేవంత్
అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.
Published Date - 03:21 PM, Sat - 11 January 25 -
#Andhra Pradesh
Sankranti 2025 : రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం రండి – ITDP ట్వీట్
Sankranti 2025 : పండుగ సెలవులు ప్రారంభం కావడం తో నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోయి, నిర్మానుష్యంగా కనిపిస్తే.. హైవేలు మాత్రం వాహనాలతో కిక్కిరిసిపోయాయి
Published Date - 12:26 PM, Sat - 11 January 25 -
#Telangana
Hyderabad To Vijayawada : విజయవాడ మార్గంలో వాహన రద్దీ.. ఈ దారుల్లో వెళ్తే సాఫీగా జర్నీ
హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపునకు(Hyderabad To Vijayawada) వెళ్లేవారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరొచ్చు.
Published Date - 10:12 AM, Sat - 11 January 25 -
#Telangana
BJP Announced MLC Candidates: తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Published Date - 04:46 PM, Fri - 10 January 25 -
#Telangana
Hyderabad Cyber Crime Police: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కి చెందిన ఐదు ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం రూ. 5.29 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
Published Date - 02:16 PM, Fri - 10 January 25 -
#Telangana
Hyderabad: వరదలు లేని నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్
సీఎం ఇంకా మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోంది. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం.
Published Date - 11:30 AM, Fri - 10 January 25 -
#Telangana
GHMC : ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా
GHMC : కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు రూ. 1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. ఇతర కాంట్రాక్టర్లు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Published Date - 08:10 PM, Thu - 9 January 25 -
#Telangana
Bhu Bharati: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు.. “భూ భారతి”కి గవర్నర్ ఆమోదం!
గవర్నర్ ఆమోదించిన భూ భారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రికి అందజేశారు.
Published Date - 06:50 PM, Thu - 9 January 25 -
#Telangana
KTR Investigation: ముగిసిన కేటీఆర్ విచారణ.. కీలక సమాచారం వచ్చేసిందా..?
నిబంధనలు పట్టుంచుకోకుండా రూ. 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా?
Published Date - 05:36 PM, Thu - 9 January 25 -
#Telangana
Congress MP: కేటీఆర్ నువ్వు చేసిన ఘనకార్యాలకు తగిన గుర్తింపునిస్తారు: కాంగ్రెస్ ఎంపీ
నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మళ్లీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నావ్? అధికారం వచ్చాక పార్టీ పేరులోని తెలంగాణను పీకేశారు. చాలు నువ్వు, నీ అయ్య.. నీ కుటుంబం చేసిన ఘనకార్యాలు. మీరు చేసిన వాటికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.
Published Date - 02:33 PM, Thu - 9 January 25 -
#Telangana
E Car Race Scam : కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బిఆర్ఎస్ లో టెన్షన్
E Car Race Scam : విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి తిరిగి వెళతారా లేక అరెస్టవుతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది
Published Date - 12:02 PM, Thu - 9 January 25 -
#Telangana
KCR Missing: ప్రతిపక్ష నేత కేసీఆర్ కనబడుట లేదు.. బీజేపీ సంచలన ట్వీట్!
10 సంవత్సరాల పాటు అధికారం అనుభవించి, తెలంగాణను దోచుకున్న ఈయన ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చొబెడితే కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నించకుండా పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేసింది.
Published Date - 06:31 PM, Wed - 8 January 25