Hyderabad
-
#Telangana
హైదరాబాద్లో మరో 42 ఎకరాల భూమిని వేలం వేసేందుకు సిద్దమైన ప్రభుత్వం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడిక్కెనుంది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
Date : 20-01-2026 - 12:00 IST -
#Devotional
తెలంగాణ కంచి ‘కొడకంచి’: మహిమలు చూపిస్తున్న ఆదినారాయణ స్వామి మరియు భక్తుల కోసం క్షేత్ర విశేషాలు !
Sri Adinarayana Swamy Temple తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలో కొలువైన కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అపురూపమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయం. పచ్చని పొలాల మధ్య, ఒక అందమైన చెరువు చెంతన, కొండపై వెలసిన ఈ క్షేత్రాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘తెలంగాణ కంచి’ అని పిలుచుకుంటారు. సుమారు 10వ శతాబ్దంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ పురాతన ఆలయం, నేటికీ తన వైభవాన్ని చాటుకుంటూ భక్తులకు కైలాస మరియు వైకుంఠ […]
Date : 19-01-2026 - 12:28 IST -
#Business
‘లేయర్స్ ప్రైవ్’ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు గుజరాత్ రాష్ట్రాలలో పెరుగుతున్న కార్యకలాపాలతో ఈ బ్రాండ్ 60,000 మందికి పైగా రోగులకు విజయవంతంగా చికిత్స చేసింది. దాని క్లినికల్ ఎక్సలెన్స్ ఫలితాల స్థిరత్వం రోగి-కేంద్రీకృత విధానానికి గుర్తింపు పొందింది.
Date : 19-01-2026 - 5:30 IST -
#Telangana
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
ఈ ప్రత్యేక టీడీఆర్ నిబంధనలు కేవలం ప్రభుత్వ సంస్థలైన హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA), మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది
Date : 17-01-2026 - 1:45 IST -
#Andhra Pradesh
Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగియడంతో ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూళ్లు వెలవెలబోతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు మరియు బంధుమిత్రుల కోలాహలంతో గత కొన్ని రోజులుగా పండగ చేసుకున్న ప్రజలు
Date : 17-01-2026 - 12:15 IST -
#Andhra Pradesh
హైదరాబాద్కు తిరిగివచ్చే వారికి అలర్ట్
కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3.04 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఇందులో దాదాపు 2.04 లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లగా, ఇప్పుడు ఆ వాహనాలన్నీ తిరుగుప్రయాణం పట్టాయి
Date : 16-01-2026 - 11:30 IST -
#Telangana
జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన
ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా ‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది
Date : 12-01-2026 - 1:49 IST -
#Telangana
సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మధ్య మూడు కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Date : 12-01-2026 - 6:00 IST -
#Telangana
Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు
Date : 07-01-2026 - 4:54 IST -
#Telangana
గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..
Hyderabad మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా […]
Date : 07-01-2026 - 1:03 IST -
#Viral
భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త
భార్యకు వంట రాదంటూ భర్త విడాకులు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్న వ్యక్తి విడాకులకు అప్లై చేశారు
Date : 07-01-2026 - 8:30 IST -
#Cinema
హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్
Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార్లకు చెక్ పెడుతూ యూనిట్ మళ్లీ యాక్షన్లోకి రావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. త్వరలో విదేశాల్లో […]
Date : 06-01-2026 - 11:11 IST -
#Telangana
హైదరాబాద్లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
Largest Steel Bridge హైదరాబాద్లో త్వరలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి రానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు రూ.4,263 కోట్లతో 18.15 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జి, ఆపై అండర్ గ్రౌండ్ టన్నెల్ తో పాటు, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు మార్గం సుగమం కానుంది. మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభం […]
Date : 06-01-2026 - 10:56 IST -
#Telangana
హైదరాబాద్లో ప్రారంభానికి సిద్దమవుతున్న అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్లో రూ.4,263 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్-2 నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు 18.15 KM ప్రాజెక్టులో 11.52 KM స్టీల్ బ్రిడ్జి, హకీంపేట వద్ద 6 KM అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు
Date : 06-01-2026 - 9:35 IST -
#Viral
హైదరాబాద్లో పెరిగిపోతున్న మైనర్లు ‘సహజీవనం’ కల్చర్
హైదరాబాద్లో వెలుగులోకీ వచ్చిన ఇద్దరు మైనర్లు సహజీవనం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన 16 ఏళ్ల యువతీ , యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పదో తరగతిలో ఉన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది
Date : 05-01-2026 - 11:43 IST