Hyderabad
-
#Speed News
Akira Nandan: బ్రో సినిమాను చూసిన పవన్ తనయుడు అకీరా
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రో’ ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. పవన్ వీరాభిమానుల దృష్టిని ఆకర్షించిన అకీరా ఖరీదైన కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. యంగ్ స్టార్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిగా పోటీ పడుతున్న అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. అకీరా గౌరవార్థం జూనియర్ పవర్ స్టార్ అంటూ ఉద్వేగంగా నినాదాలు చేశారు. వీడియోలు […]
Published Date - 05:12 PM, Fri - 28 July 23 -
#Sports
MSDCA : ఎంఎస్‌డీసీఏ స్కూల్ ప్రీమియర్ లీగ్ .. టాప్-5 క్రికెటర్లకు పల్లవి ఫౌండేషన్ రూ.5 లక్షల స్కాలర్‌షిప్
మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది.
Published Date - 04:43 PM, Fri - 28 July 23 -
#Telangana
Congress vs BRS; కాంగ్రెస్ బురద రాజకీయాలు: BRS
భారీ వర్షాలతో తెలంగాణ అస్తవ్యస్తంగా మారింది. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ మహా నగరం పరిస్థితి తెలిసిందేగా.
Published Date - 01:37 PM, Fri - 28 July 23 -
#Speed News
Hyderabad: చెరువులు కబ్జా చేయడంతోనే నగర పరిస్థితి ఇలా తయారైంది: రేవంత్
తెలంగాణాలో పది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
Published Date - 01:16 PM, Fri - 28 July 23 -
#Telangana
GHMC ఆఫీస్ దగ్గర టెన్షన్..టెన్షన్
GHMC ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్ (Hyderabad)లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు బీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్‌ఎంసీ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున […]
Published Date - 12:29 PM, Fri - 28 July 23 -
#Telangana
Amit Shah Tour: బీజేపీకి షాక్, మళ్లీ అమిత్ షా పర్యటన రద్దు
భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల టూర్లు వాయిదా పడుతున్నాయి.
Published Date - 12:00 PM, Fri - 28 July 23 -
#Telangana
Hyderabad to Vijayawada: భారీ వర్షాల ఎఫెక్ట్, TSRTC బస్సులు రద్దు
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.
Published Date - 11:07 AM, Fri - 28 July 23 -
#Andhra Pradesh
NH 65 Traffic Jam Due to Floods : ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్.. విజయవాడ – హైదరాబాద్ హైవేపై భారీగా నీరు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారి(NH-65) పైకి వరద నీరు చేరింది.
Published Date - 10:00 PM, Thu - 27 July 23 -
#Speed News
Red Alert in Telangana : ⚠️ తెలంగాణ లో రెడ్ అలెర్ట్
హైదరాబాద్ వాతావరణ శాఖ ఇవాళ రెడ్ వార్నింగ్ (Red Alert) జారీ చేసింది. ఈ సాయంత్రం తర్వాత నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
Published Date - 03:47 PM, Thu - 27 July 23 -
#Telangana
Revanth Reddy: జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: రేవంత్ వార్నింగ్
ప్రజలను ఆదుకునేందుకు సీఎం కానీ, మున్సిపల్ శాఖా మంత్రి (KTR) కానీ తగిన చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ అన్నారు.
Published Date - 01:07 PM, Thu - 27 July 23 -
#Telangana
GHMC High Alert: ఇండ్లలోనే ఉండండి, బయటకు రాకండి.. సిటీ జనాలకు GHMC అలర్ట్
రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం తో జిహెచ్‌ఎంసి హై అలర్ట్ అయ్యింది.
Published Date - 12:34 PM, Thu - 27 July 23 -
#Speed News
Patancheru MLA Son : గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడి మృతి!
పటాన్‌చెరు (Patancheru ) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 30 సంవత్సరాలు.
Published Date - 12:20 PM, Thu - 27 July 23 -
#Telangana
Hyderabad : హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్లు స్వాధీనం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం, విదేశీ కరెన్సీ, సిగిరేట్లను
Published Date - 08:37 AM, Thu - 27 July 23 -
#Telangana
Heavy Rain : హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి. హైదరాబాద్
Published Date - 08:21 AM, Thu - 27 July 23 -
#Speed News
Hyderabad: కేటీఆర్ ఇదేనా విశ్వనగరం?
పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది
Published Date - 07:37 AM, Thu - 27 July 23