HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ktr Inaugurates Chemo Indias Research Centre In Hyderabad

Chemo India: హైదరాబాద్ లో కెమో, ప్రారంభించిన కేటీఆర్

జీనోమ్ వ్యాలీలోని కెమో ఇండియా ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్‌లో పరిశోధనా కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కెమో ఇండియా ప్రముఖ స్పానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-09-2023 - 8:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chemo India
New Web Story Copy 2023 09 14t200607.877

Chemo India: జీనోమ్ వ్యాలీలోని కెమో ఇండియా ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్‌లో పరిశోధనా కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కెమో ఇండియా ప్రముఖ స్పానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. కెమో కంపెనీ 1977లో స్థాపించారు. ఈ కంపెనీ 40 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తుంది. 100 కంటే ఎక్కువ దేశాలలో తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 18 పారిశ్రామిక ప్లాంట్లను కలిగి ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా టాప్ 5లో ఉంది.

కేటిఆర్ మాట్లాడుతూ దావోస్ 2022లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా కెమో ప్రతినిధుల్ని కలిశానని , అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అప్పుడే ఈ సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంస్థను నెలకొల్పడం సంతోషిస్తున్నాని అన్నారు. ఇందుకు ఇన్సుడ్ ఫార్మా బృందాన్ని అభినందిస్తున్నాను. కంపెనీ బృందం హైదరాబాద్ నగరంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Also Read: Naga Panchami: నాగ పంచమిరోజు పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతుందా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chemo India
  • Genome Valley
  • hyderabad
  • ktr
  • research centre

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

Latest News

  • Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

  • Mumbai Rains: ముంబై మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి

  • Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

  • Elders Blessings: పెద్దల పాదాలకు ఎందుకు నమస్కారం చేయాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

  • Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd