Harish Rao
-
#Telangana
Harish Rao : కాంగ్రెస్ నిర్లక్ష్యంతో.. 9 నెలల్లో 475 మంది రైతుల ఆత్మహత్యలు
Harish Rao: పంట రుణాల మాఫీ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేర్వేరు గడువులు విధించారని, అయితే ప్రస్తుతం సాగుతోన్న వానకాలం (ఖరీఫ్) సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పక్కనబెట్టి పాక్షికంగానే అమలు చేశారని హరీశ్ రావుఅన్నారు.
Published Date - 05:30 PM, Sun - 8 September 24 -
#Telangana
Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్‌తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు.
Published Date - 03:12 PM, Sat - 7 September 24 -
#Telangana
Telangana Floods: వరద బాధితుల కోసం ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని వరద ప్రభావిత ప్రాంతాలకు విరాళంగా ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేటలో విరాళం ప్రకటించారు హరీష్ రావు.
Published Date - 01:47 PM, Wed - 4 September 24 -
#Telangana
Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్
ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు
Published Date - 04:46 PM, Tue - 3 September 24 -
#Telangana
High Tension at Khammam : హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి
మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కారులో హరీశ్ రావు, సబితా, నామా నాగేశ్వరరావు ఉన్నారు
Published Date - 04:31 PM, Tue - 3 September 24 -
#Telangana
Runamafi : సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ కాదు, చీట్ చాట్ – హరీష్ రావు
పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు అదానీకి అప్పగిస్తామని చెప్పిన సీఎం
Published Date - 07:55 PM, Thu - 29 August 24 -
#Telangana
LRS : ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ
ఎల్ఆర్ఎస్ ఫీజు పేరుతో ప్రభుత్వం పేద ప్రజల రక్తమాంసాలను పీల్చడమే లక్ష్యంగా చేసుకుందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కరువైందని హరీష్ రావు ఆరోపించారు
Published Date - 03:47 PM, Mon - 26 August 24 -
#Speed News
Harish Rao : హైడ్రాతో రాజకీయ హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ : హరీష్‌రావు
అనురాగ్ యూనివర్సిటీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో లేదు.
Published Date - 12:23 PM, Sun - 25 August 24 -
#Telangana
BAS Scheme: రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి, ఆ పధకానికి నిధులు విడుదల చేయండని రిక్వెస్ట్
బిఎఎస్ పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పేద విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన వారు 18,000 మంది, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 7,000 మంది ఉన్నారు. ఈ విద్యార్థులలో చాలా మంది రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాల నుండి వచ్చారు.
Published Date - 03:21 PM, Sat - 24 August 24 -
#Telangana
Runamafi : ఏ సెంటర్ కైనా వస్తా..రుణమాఫీ జరిగిందంటే దేనికైనా సిద్ధం – హరీష్ రావు
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా తాము రావడానికి సిద్ధమని రుణమాఫీ సంపూర్ణంగా అయిందని రైతులు చెబితే దేనికైనా సిద్ధమన్నారు
Published Date - 06:44 PM, Sat - 17 August 24 -
#Speed News
KTR: హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని హరీశ్‌రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలోని లైట్లు, ఫర్నీచర్‌ను చొరబాటుదారులు ధ్వంసం చేయడంతో సిద్దిపేట పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది , హరీశ్‌రావు దాడిని "అన్యాయానికి భయంకరమైన ప్రదర్శన"గా అభివర్ణించారు.
Published Date - 12:01 PM, Sat - 17 August 24 -
#Telangana
Siddipet BRS Camp Office : కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నా – హరీష్ రావు
క్యాంప్ ఆఫీస్‌పై దాడి అప్రజాస్వామికమని , కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు
Published Date - 09:53 AM, Sat - 17 August 24 -
#Telangana
Flex War : ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి’ – బిఆర్ఎస్ పోస్టర్లు
'దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి' అని, 'చెప్పింది కొండంత.. చేసింది రవ్వంత' అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు
Published Date - 09:30 AM, Sat - 17 August 24 -
#Telangana
Congress vs BRS : అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ నగరంలో భారీగా ప్లెక్సీ లు..
నేడు నగరవ్యాప్తంగా హరీష్ రావు రాజీనామా చేయాలనీ.. అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు
Published Date - 07:08 PM, Fri - 16 August 24 -
#Telangana
Harish Rao : రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి?: హరీశ్ రావు
అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది..సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ..
Published Date - 03:05 PM, Fri - 16 August 24